వావ్.. మెస్మరైజింగ్ థైస్ అందాలతో నిధి.. వైరల్ అవుతున్న హాట్ ఫోజులు

First Published Jan 3, 2022, 1:38 PM IST

మతిపోగొట్టే సోయగాలతో నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ యంగ్ బ్యూటీ. 

మతిపోగొట్టే సోయగాలతో నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ యంగ్ బ్యూటీ. సవ్యసాచి చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అవకాశం రావడంతో Nidhhi Agerwal రెచ్చిపోయింది. Ismart Shankar మూవీ ఆ స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిందంటే నిధి అగర్వాల్, నభా నటేష్ అందాల ఆరబోత కూడా ఒక కారణం. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ని పూరి మరింత అందంగా చూపించారు.  

నిధి అగర్వాల్ ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలని ఎంచుకుంటోంది. ప్రస్తుతం నిధి అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న 'హీరో' మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. 

అలాగే నిధి ఓ క్రేజీ ఆఫర్ ని అందుకుంది. Pawan Kalyan కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పీరియాడిక్ చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

తాజాగా నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగానే నిధి అగర్వాల్ పరువాలు యువతకు పిచ్చెక్కించేలా ఉంటాయి. అలాంటిది ఆమె అందాలు ఆరబోస్తూ కవ్విస్తే సోషల్ మీడియా షేక్ అయిపోవడం ఖాయం. 

నిధి అగర్వాల్ తాజాగా ట్రెండీ వైట్ అవుట్ ఫిట్ లో చేసిన ఫోటోషూట్ యువతకు నిద్ర దూరం చేసే విధంగా ఉంది. ఈ ఫోటోస్ లో నిధి అగర్వాల్ తన కవ్వించే హాట్ హాట్ థైస్ ని ఎక్స్ పోజ్ చేస్తోంది. బ్రౌన్ కలర్ గౌన్ ధరించిన నిధి అగర్వాల్ తన థైస్ అందాలతోనే కుర్రాళ్ళని కవ్విస్తోంది. మతిపోగొట్టేలా ఉన్న ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

నిధి ఆశలన్నీ ప్రస్తుతం హరి హర వీరమల్లు పైనే ఉన్నాయి. పవన్ ఆ చిత్రానికి బ్రేక్ ఇవ్వడంతో షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. తిరిగి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. 

click me!