విష్ణుప్రియతో డేటింగ్‌.. నవదీప్‌ ఏమన్నాడంటే..? పెళ్లిపై కూడా క్లారిటీ!

First Published Dec 7, 2020, 8:05 PM IST

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నవదీప్‌ సినిమాలు లేక టీవీ షోస్‌ చేస్తూ రాణిస్తున్నాడు. ఆయన యాంకర్‌ విష్ణుప్రియతో లవ్‌ ఉన్నట్టు కామెంట్‌ వినిపిస్తుంది. వీరిద్దరు ఘాటు రొమాన్స్  చేస్తున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై నవదీప్‌ స్పందించాడు. 

`జై` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్‌.. `గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ` చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. `చందమామ` చిత్రంతో మరింతగా ఆకట్టుకున్నారు. కానీ కెరీర్‌ని ఆశించిన స్థాయిలో సాగలేదు.
undefined
హీరోగా సక్సెస్‌ కావడంలో వెనకబడ్డాడు. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయాడు నవదీప్‌. ఇటీవల `అల వైకుంఠపురములో` ఓ పాత్రలో మెరిశారు.
undefined
`బిగ్‌బాస్‌` మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న నవదీప్‌ ఇటీవల టీవీల్లో మెరుస్తున్నాడు. ఆయన కొంత కాలంగా యాంకర్‌ విష్ణు ప్రియతో లవ్‌ ఉన్నట్టు వార్తలు వినిపించాయి.
undefined
ఇద్దరు కలిసి రహస్యంగా డేటింగ్‌ చేస్తున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో కోడై కూశాయి.
undefined
దీనిపై స్పందించాడు నవదీప్‌ విష్ణు ప్రియ కేవలం స్నేహితురాలు మాత్రమే అని చెప్పాడు. దీన్ని పెద్ద రచ్చ చేయోద్దని తెలిపాడు.
undefined
మరి ఇకనైనా నవదీప్‌, విష్ణుప్రియ డేటింగ్‌ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందేమో చూడాలి.
undefined
మరోవైపు పెళ్ళికి సంబంధించి ఎదురైన ప్రశ్నపై నవదీప్‌ స్పందిస్తూ, `పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరు నాపై ఎందుకు పడుతున్నారని, దయజేసి నన్ను ఒంటరిగా వదిలేయండని వేడుకున్నారు.
undefined
ప్రస్తుతం నవదీప్‌ `మోసగాళ్లు`, తమిళంలో `వీరమాదేవి` చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక విష్ణు ప్రియా `పోరా పోవే` షోకి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.
undefined
click me!