ఇప్పటికే ఈ ఏడాది ‘క్రాక్’, ‘వైల్డ్ డాగ్’, ‘వకీల్ సాబ్’ సినిమాలు విడుదల చేసిన తమన్... నాని ‘టక్ జగదీశ్’, బాలకృష్ణ ‘అఖండ’, మహేష్ ‘సర్కార్ వారి పాట’, అఖిల్ ‘ఏజెంట్’ సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు.