బిగ్ బాస్ లో అఖిల్ కి, ఇక్కడ డాన్స్ మాస్టర్ కి... హగ్గులు సాంప్రదాయం వదలని మోనాల్!

First Published Jan 17, 2021, 5:51 PM IST

హగ్గులు సాంప్రదాయం మోనాల్ కి బాగా కలిసొచ్చినట్లుగా ఉంది.  షో ఏదైనా హగ్గులు కామన్ అంటూ రెచ్చిపోతుంది మోనాల్.  తాజాగా డాన్స్ ప్లస్ ప్రోగ్రాం లో కూడా మోనాల్ తన హగ్గుల పవర్ చూపించింది. 
 

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లో అందరికంటే వీక్ గా కనిపించిన మోనాల్.. హౌస్ నుండి త్వరగానే ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. ప్రతి చిన్న విషయానికి ఏడుపు లంఘించుకుంటున్న మోనాల్ తీరు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.
undefined
కానీ రెండు వారాలు ముగిసే నాటికి తనలోని గ్లామర్ పవర్ బయటికి తీశారు మోనాల్. హౌస్ లో ఉన్న యూత్ కి గాలం వేసి ఆమె రొమాన్స్ చేశారు. మోనాల్ కోసం అఖిల్, అభిజీత్ పోటీపడగా.. అఖిల్ కి దగ్గరైంది.
undefined
అమాయకంగా ఉంటూనే ప్రేమ కథకు తెరలేపి హౌస్ లో ఎక్కువ కాలం ఉండడానికి  దారులు వేసుకుంది. దీనితో ఆరంభంలోనే చాప చుట్టేయాల్సిన మోనాల్ టాప్ సిక్స్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి ముందు ఎలిమినేట్ అయ్యారు.
undefined
కాగా బిగ్ బాస్ షో ద్వారా మోనాల్ మంచి ఫేమ్ సంపాదించారు. దీనితో స్టార్ మా లో కొత్తగా మొదలైన డాన్స్ ప్లస్ షోకి జడ్జ్ గా ఆమెను తీసుకున్నారు. ఓంకార్ వ్యాఖ్యాతగా ఉన్న ఈ షోలో ముమైత్ ఖాన్, రఘు మాస్టర్, యాని మాస్టర్ మరియు యష్ మాస్టర్ మిగతా జడ్జ్ లుగా ఉన్నారు.
undefined
తాజా ఎపిసోడ్ లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిన్న సందర్భంలో భాగంగా యష్ మాస్టర్ ని మిగతా జడ్జెస్ కర్రతో వీపుపై కొట్టారు. మోనాల్ వంతు రాగా ఆమె యష్ మాస్టర్ కి హగ్ ఇచ్చి తన ప్రత్యేకత చాటుకుంది.
undefined
బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ ని హగ్స్ తో ముంచెత్తిన మోనాల్, డాన్స్ ప్లస్ షోలో కూడా హగ్స్ సాంప్రదాయం స్టార్ట్ చేశారు. మొదటగా ఆమె యష్ కి హగ్ ఇచ్చి అతని అభిమానం చూరగొన్నారు.
undefined
మరి రానున్న ఎపిసోడ్స్ లో ఎందరిని మోనాల్ తన వెచ్చని కౌగిలిలో బంధించనుందో చూడాలి.
undefined
click me!