Published : Oct 28, 2019, 10:01 AM ISTUpdated : Oct 28, 2019, 10:02 AM IST
టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా 5కోట్ల మార్కెట్ ఉందా అని అప్పట్లో అందరిని ఆశ్చర్యపరిచిన హీరో మెగాస్టార్ 10కోట్ల నుంచి 100కోట్ల మార్కెట్వరకు ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ ట్రాక్ పై ఓ లుక్కేద్దాం..
ఖైదీ: చిరంజీవి నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ఇది. 1983 - డైరెక్టర్ కోదండ రామిరెడ్డి - షేర్స్ 4కోట్లు

213
పసివాడి ప్రాణం : చిరంజీవి తన జైత్ర యాత్రని కొనసాగిస్తూ పసివాడి ప్రాణం చిత్రంతో మరో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. పసివాడి ప్రాణం 1987 - కోదండరామి రెడ్డి - షేర్స్ 4.75కోట్లు

313
యముడికి మొగుడు 1988- రవి రాజా పినిశెట్టి - షేర్స్ 5కోట్లు