ఎర్ర చీర కట్టి విజయ్‌ మాస్‌ బీట్‌కి హాట్‌ డాన్స్ తో కేకపెట్టిస్తున్న మంచు లక్ష్మీ..వైరల్‌

First Published Jun 22, 2021, 1:05 PM IST

మంచు లక్ష్మీ తనలోని మాస్‌ యాంగిల్‌ చూపించింది. దళపతి విజయ్‌ `మాస్టర్‌` సినిమాలోని మాస్‌ బీట్‌కి చీరకట్టులో అదిరిపోయే డాన్స్ లో కేకపెట్టించింది. కూతురితో కలిసి స్టెప్పేసి సోషల్‌ మీడియాని షేక్‌
చేసేంది. 
 

జూన్‌ 21 యోగా దినోత్సవం మాత్రమే కాదు, మ్యూజిక్‌ డే కూడా. ఓ వైపు కూతురుతో కలిసి యోగాసనాలతో ఆకట్టుకున్న మంచు లక్ష్మీ మ్యూజిక్‌ డేని కూడా సెలబ్రేట్‌ చేసుకుంది.
undefined
కూతురు విద్యా నిర్వాణతో కలిసి ఎర్ర, పింక్‌ శారీలో ఊరమాస్‌ స్టెప్పేసింది. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న విజయ్‌ నటించిన `మాస్టర్‌` సినిమాలోని ఎంట్రీ సాంగ్‌కి అదిరిపోయే డాన్స్ చేసింది మంచులక్ష్మీ.
undefined
ఊరమాస్‌ డాన్స్ తో ఉర్రూతలూగించింది. తల్లీ కూతుళ్లు రెచ్చిపోయారు డాన్స్ చేశారు. మంచులక్ష్మీ గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని వదిలేసి రెచ్చిపోయింది.
undefined
ఈ సందర్భంగా క్రేజీ క్యాప్షన్‌ ఇచ్చింది మంచు లక్ష్మీ. `ఎవరూ చూడటం లేదని తెలిసినప్పుడు డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్‌` అని కామెంట్‌ పెట్టింది. ఇప్పుడీ వైరల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.
undefined
ఈ వీడియోని విజయ్‌ అభిమానులు కూడా షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో సంచలనంగా మారింది.
undefined
ఎర్రచీరలో మంచు లక్ష్మీ నడుము షేక్‌ చేస్తూ రెచ్చిపోయిన డాన్స్ మంచు ఫ్యామిలీ అభిమానులు తెగ ఆకట్టుకుంటోంది.
undefined
మంచు లక్ష్మీ యాంకర్‌గా, నటిగా రాణిస్తున్న విషయం తెలిసిందే.
undefined
ఇటీవల `డ్రామా జూనియర్స్`లో తన కూతురు విద్యాతో కలిసి తల్లీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ స్కిట్‌ ఆకట్టుకుంది. ప్రశంసలందుకుంది.
undefined
click me!