ఎద సోకులతో పిచ్చెక్కిస్తున్న మలయాళీ అందం.. కసి చూపులతో టెంప్ట్ చేస్తున్న మాళవికా మోహనన్!

First Published Nov 25, 2022, 4:15 PM IST

యంగ్ హీరోయిన్ మాళవికా మోహనన్ (Malavika Mohanan) అందాల విందులో అదరహో అనిపిస్తోంది. గ్లామర్ మెరుపులతో కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

మలయాళీ అందం మాళవికా మోహనన్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే ఉంది. తమిళం, మలయాళ చిత్రాల్లో అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకులకు మరింతగా దగ్గరవుతోంది. భారీ ఆఫర్లను చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
 

తమిళంలో రూపొందిన ‘మాస్టర్’, ‘మారన్’ చిత్రాలు తెలుగు వెర్షన్ లోనూ రిలీజ్ కావడంతో ఇక్కడి ఆడియెన్స్ కు కూడా దగ్గరైంది. విభిన్న పాత్రలలో నటిస్తూ ఆకట్టుకుంటోంది. వెండితెరపై గ్లామర్ పరంగా మైమరిపిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.
 

నెట్టింట మలయాళీ అందం చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. వెండితెరపై పరువాల విందు చేస్తున్న ఈ బ్యూటీ.. ఇంటర్నెట్ లో మరింతగా రెచ్చిపోతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

స్లీవ్ లెస్ పింక్ టాప్ లో మాళవికా మరింత హాట్ లుక్ ను సొంతం చేసుకుంది. ఎద ఎత్తులను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ కుర్రకారు మతిచెడగొడుతోంది. కసి చూపులతో కాల్చేస్తోంది. హాట్ హాట్ అందాలను నెట్టింట వడ్డిస్తూ నానా రచ్చ చేస్తోంది.
 

గ్లామర్ షోలో రోజురోజుకు హద్దులు దాటేస్తున్న ఈ బ్యూటీ.. ఇటీవల మరింతగా అందాల ప్రదర్శన చేస్తోంది. స్లిమ్ ఫిట్ గ్లామర్ షోతో యువతను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. పరువాల పదునుతో కుర్ర గుండెల్ని ముక్కలుగా కోసేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 

వరుస చిత్రాలతో సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న మాళవికా  మోహన్.. బాలీవుడ్ లోనూ అవకాశాలను అందుకుంటోంది. త్వరలో టాలీవుడ్ కూ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా  స్టార్ ప్రభాస్ సరసన ‘రాజా డీలక్స్’లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. 

click me!