ఎద ఎత్తులు చూపిస్తూ సెగలు రేపుతున్న మాళవిక మోహనన్‌.. టెంప్ట్ చేయడంలో ఇది మరో వెర్షన్

First Published Sep 16, 2022, 9:40 PM IST

మాళవిక మోహనన్ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటోంది. వరుసగా హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంటూ కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు ట్రెండ్‌ అవుతున్నాయి. 
 

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ తాజాగా హాట్‌ ఫోటోలతో ఫ్యాన్స్ కి ట్రీట్‌ ఇచ్చింది. టాప్‌ అందాలను చూపిస్తూ కనువిందు చేస్తుంది. ఎద ఎత్తులు చూపిస్తూ ఈ బోల్డ్ బ్యూటీ పంచుకున్న ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. 
 

మాళవిక మోహనన్‌ బికినీని పోలిన టాప్‌లో కనువిందు చేస్తుంది. జాకెట్‌ లేకుండా ఎద అందాల ఎత్తుగా ఓపెన్‌గా చూపిస్తూ దుమారం రేపుతుంది మాళవిక. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుందని చెప్పొచ్చు. 

మలయాళ అందం మాళవిక.. అక్కడి ట్రెండ్‌ ని బ్రేక్‌ చేస్తూ వచ్చింది. బేసిక్‌గా మలయాళ భామలంటే గ్లామర్‌కి దూరంగా ఉంటారు. పద్ధతిగా కనిపిస్తూ మెప్పిస్తుంటారు. కానీ మాళవిక మోహనన్‌ అందుకు భిన్నంగా ఉంది. 
 

తాను మొదట్నుంచి గ్లామర్‌ షోతో ఆకట్టుకుంటుంది. గ్లామర్‌కి గేట్లు ఎత్తివేస్తూ షాకిస్తూ వస్తుంది. మాళవిక సినిమాల్లో కంటే సోషల్‌ మీడియాలోనే యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఏమాత్రం గ్యాప్‌ లేకుండా హాట్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని కనువిందు చేస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

మాళవిక మోహనన్‌ విజయ్‌తో కలిసి నటించిన `మాస్టర్‌` చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ఆమెని అందరు గుర్తించేలా చేసింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు. 
 

అనంతరం ధనుష్‌తో `మారన్‌` సినిమాలో మెరిసింది మాళవిక మోహనన్‌. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ కాలేదు. దీంతో ఈ అమ్మడి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్టయ్యింది. అయితే త్వరలో ఈ భామ తెలుగు ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. 
 

తెలుగులో ప్రభాస్‌కి జోడీ కట్టబోతుందని టాక్‌. మారుతి దర్శకత్వంలో ఓ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా చేయబోతున్నారు ప్రభాస్‌. ఇటీవలే ఇది సైలెంట్‌గా ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా మాళవిక పేరు వినిపిస్తుంది. ఇదే నిజమైతే మాళవిక దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు. మరి ఇందులో నిజమెంతో చూడాలి. 

click me!