Malavika: కుర్రాళ్లపై మాళవిక అందాల దాడి.. ఇంతటి విస్పోటనం ఎప్పుడూ చూడలేదట.. యాక్షన్‌ చేస్తే గాయమైందంటూ ఆవేదన

First Published Nov 28, 2021, 12:32 PM IST

మాళవిక మోహనన్‌ సినిమాల్లో కంటే సోషల్‌ మీడియా ద్వారానే బాగా పాపులర్‌ అయ్యింది. ఈ అమ్మడు ఒక్క ఫోటో షేర్‌ చేసిందంటే చాలు లక్షల మంది కుర్రాళ్లు పండగ చేసుకుంటారు. అంతటి ఘాటెక్కించేలా మాళవిక గ్లామర్‌ పిక్స్ ఉండటం విశేషం. 
 

మాళవిక మోహనన్‌(Malavika Mohanan).. సోషల్‌ మీడియాపై, కుర్రాళ్లపై దాడి చేసింది. అది మామూలు దాడి కాదు. అందాల దాడి. పోటెత్తిన అందాల దాడి. ఇంతటి గ్లామర్‌ విస్పోటనం మేమెప్పుడు చూడలేదంటున్నారు కుర్రాళ్లు. మాళవిక అందాలకు, ఆ అందాల ఆ ఘాటుకు తట్టుకోలేక  విలవిలలాడిపోతున్నారు. పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో సెన్సేషనల్‌గా మారింది. తెగ ఆకట్టుకుంటుంది. 

మాళవిక మోహనన్‌ నటించింది సినిమాలు చాలా తక్కువే. కరెక్ట్ గా చెప్పాలంటే దళపతి విజయ్‌తో `మాస్టర్‌` సినిమా చేసింది. ఈ ఒక్కటే ఈ బ్యూటీ ప్రధానంగా చెప్పుకోగలుగుతుంది. కానీసోషల్‌ మీడియాలో మాత్రం ఈ పరిచయం చాలు. ఆమెని ఆకాశానికి ఎత్తుకుంటున్నారు. విజయ్‌ హీరోయిన్‌ కావడంతో ఆయన అభిమానులు మాళవికని ఆటోమెటిక్‌గా మోస్తుంటారు. ఆమెని వైరల్‌ చేస్తుంటాయి. Malavika hot photos.

కానీ మాళవికకి కేవలం విజయ్‌ని తన ఐడింటికే వాడుకుంటుంది. దానికి షుగర్‌ కోట్‌ మాదిరిగా, అందాల కోట్‌ని అద్దుతుంది. నిత్యం తన సెక్సీయెస్ట్ పిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అందాలు పూత పోసినట్టు ఉండే ఈ భామ హాట్‌ షోకి ఎవ్వరైనా మత్తికెక్కిపోవాల్సింది. ఆమె అందాల ప్రవాహంలో తడిసి ముద్దవాల్సిందే. 

మాళవిక ఇటీవల పంచుకున్న గ్లామర్‌ షోటోల, ఉప్పొంగే ఎద అందాలు, విస్పోటనం చెందుతున్న ఆమె టోటల్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పండగా చేసుకుంటున్నారు.ఈ హీట్‌ తట్టుకోలేకపోతున్నాము బాబోయ్‌ అంటూ గగ్గోలు పెడుతున్నారు. మాళవిక అందాల దాడికి ఇంటర్నెట్‌ సైతం బ్రేక్ అయిపోతుంది. ఇంతటి వేడిని మోయడం మా వల్ల కాదంటున్నారు ఇంటర్నెట్‌ కుర్రాళ్లు.

విజయ్‌ భామ మాళవికకి సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఆమె పంచుకునే పిక్స్ కి గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్‌ రావడం, ఆమెకి అక్కడ ఉన్న ఫాలోయింగ్‌, క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే మాళవికకి గాయమైందట. సెట్‌లో యాక్షన్‌ చేస్తే ఫలితం గాయాలుగా మారుతుందని చెబుతుంది మాళవిక. తాజాగా ఆమె తనకు గాయమైన ఫోటోలను పంచుకుంది. చేతికి గాయమై ఎర్రగా మారిన పిక్‌ షేర్‌ చేసింది.
 

`యుద్ర` చిత్ర షూటింగ్ లో ఈ గాయమైందట. ఆ విషయాన్ని మాళవిక పంచుకుంది. అయితే తనకు యాక్షన్‌ చేయడం చాలా ఇష్టమట. గాయాలైన యాక్షన్‌ని ఇష్టపడతానని యాష్‌ ట్యాగ్‌ రూపంలో వెల్లడించిందీ విజయ్‌ హీరోయిన్‌. దీనికి అభిమానులు స్పందిస్తున్నారు. టేక్‌ కేర్‌ అంటూ ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. 

ప్రస్తుతం మాళవిక మోహనన్‌ హిందీలో నటిస్తున్న `యుద్ర` చిత్రంతోపాటు తమిళంలో `మారన్‌` అనే సినిమా చేస్తుంది. ఇందులో ధనుష్‌ హీరోగా నటిస్తున్నారు. మరోవైపు హిందీలో మరో భారీ సినిమాకి కూడా కమిట్‌ అయ్యిందని సమాచారం. Malavika Mohanan sexy photos.

also read: Deepthi Sunaina: పింక్ శారీలో చుట్టుకొలతలు చూపిస్తున్న దీప్తి, ఇమ్మెచ్యూర్ అంటూ నెట్టింట ట్రోల్స్
 

click me!