Deepthi Sunaina: పింక్ శారీలో చుట్టుకొలతలు చూపిస్తున్న దీప్తి, ఇమ్మెచ్యూర్ అంటూ నెట్టింట ట్రోల్స్
బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్ షణ్ముఖ్ ప్రియురాలు ఇన్నాళ్లు ఊరించింది. ఎట్టకేలకు బిగ్‌బాస్ హౌజ్‌లో సందడి చేసింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆమె అభిమానులకు షాకిచ్చింది. దీంతో ఇప్పుడు నెటిజన్లు ఆమెని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
యూట్యూబ్‌లో స్టార్‌గా రాణించిన షణ్ముఖ్ జస్వంత్ ఈ సీజన్‌లో బిగ్ బాస్‌లో పాల్గొన్నారు. సైలెంట్‌గా గేమ్‌లు ఆడుతూ తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పర్చుకున్నారు. మరోవైపు సిరితో కెమిస్ట్రీ విషయంలో వార్తల్లో నిలుస్తున్నాడు. అంతేకాదు తన ప్రియురాలు దీప్తిసునైనాని చాలా మిస్ అవుతున్నానని చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎట్టకేలకు దీప్తి వచ్చింది. శనివారం బిగ్‌బాస్ 5 హౌజ్‌లో సందడి చేసింది. పింక్ శారీలో హోయలు పోయింది. శారీలో ఎంతో సెక్సీగా కనిపిస్తూ హౌజ్‌కి గ్లామర్ తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా దీప్తి సునైనా ఫోటోలకు పోజులిచ్చింది. తన పర్‌ఫెక్ట్ చుట్టుకొలతలు చూపిస్తూ రెచ్చిపోయింది. సెక్సీ లుక్‌లో కనువిందు చేస్తుంది దీప్తి. ఆమె ఇచ్చిన హాట్ హాట్ పోజులు కుర్రాళ్లకి సండే ట్రీట్‌లాగా ఉందట. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే శనివారం ఎపిసోడ్‌లో దీప్తి సునైనా ప్రవర్తనపై ఇప్పుడు నెట్టింట ట్రోల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ప్రవర్తన అస్సలు బాగా లేదని అంటున్నారు నెటిజన్లు. దీప్తిని చాలా ఎక్కువగా ఊహించుకున్నామని, కానీ ఆమె ప్రవర్తన మాత్రం చాలా లో గా ఉందంటున్నారు.
షణ్ముఖ్, దీప్తిల మధ్య జరిగిన కన్వర్జేషన్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతుంది. హౌజ్‌లో దీప్తి గురించి చాలా ఎక్కువగా చెప్పుకున్నాడు షణ్ముఖ్. దీప్తి ఉంటే తనని అర్థం చేసుకునేదని, ఆమె లేని లోటు కనిపిస్తుందని పదే పదే చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
దీంతో దీప్తి రాకతో ఆడియెన్స్ లో ఒక అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరు ఏం మాట్లాడుకుంటారు, షణ్ముఖ్‌ని చూసి దీప్తి రియాక్షన్ ఎలా ఉంటుంది, షన్ను ఎలా రియాక్ట్ అవుతాడనేది అందరూ ఊహించారు. కానీ తీరా ఆమె వచ్చా సీన్ రివర్స్ అనిపించింది.
వారిద్దరి మధ్య కన్వర్జేషన్ చాలా ఇమ్మెచ్యూర్‌గా ఉందంటూ అందరు అనుకుంటున్నారు. ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇదే విషయాన్ని నెటిజన్లు వెల్లడిస్తున్నారు. సిరి, శ్రీహాన్ మధ్య ఎంతో హుందాగా, ప్రేమతో కూడిన డిస్కషన్ జరిగిందని, కానీ షణ్ముఖ్-సిరిలు మాత్రం చాలా లో గా బిహేవ్ చేశారంటున్నారు. ముఖ్యంగా దీప్తి ఎక్స్ ప్రెషన్స్ అస్సలు బాగా లేవంటున్నారు. ఒక పెద్ద వేదికపై ప్రవర్తించాల్సిన విధంగా బిహేవ్ చేయలేదంటున్నారు.
షన్ను, దీప్తిల మధ్య చెత్త మాటలు, చెత్త వేశాలు, చెత్త కామెడీ, ముద్దు, మూతి ముడుచుకోవడాలు.. రోత రా బాబు అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. వీరిద్దరి మధ్య కన్వర్జేషన్‌ని మీమ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు వీరిద్దరు ట్రోల్స్ అవుతున్నారు.
మరోవైపు సిరి విషయంలోనూ దీప్తిపై కామెంట్లు చేస్తున్నారు. కనీసం సిరితో ఆమె మాట్లాడలేదని, ఆమెని పట్టించుకోలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. షన్నుతో సిరి చనువుగా ఉండే విషయంలో దీప్తి జలసీగా ఫీలవుతుందని అంటున్నారు. అందుకే సిరి ప్రస్తావన తీసుకురాలేదనే కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
మొత్తంగా దీప్తి వచ్చి షన్ను ఇమేజ్‌ని డ్యామేజ్ చేసిందంటున్నారు ఇంటర్నెట్ కుర్రాళ్లు. ఇలా దీప్తి సునైనా ఇప్పుడు నెట్టింట ట్రోల్స్ కి గురవుతుంది. విమర్శల పాలవుతుంది. deepthi hot photos.
పింక్ శారీలో హోయలు పోయింది దీప్తిసునైనా. బిగ్‌బాస్ 2లో సందడి చేసిన ఈ భామ ఇప్పుడు యూట్యూబ్‌లో స్టార్‌గా రాణిస్తుంది. షన్ను టీమ్ తో కలిసి అనేక వీడియోలు, షర్ట్ ఫిల్మ్స్ చేస్తూ బిజీగా ఉంటోంది.