పైన ఎద అందాల కొప్పు.. కింద పూల బుట్ట.. కలర్‌ఫుల్‌ డ్రెస్‌లో గబ్బర్‌ సింగ్‌ బ్యూటీ ఫెస్టివల్‌ ట్రీట్‌

First Published Jan 15, 2023, 6:51 AM IST

నటి, మోడల్‌, ఐటెమ్‌ సాంగ్స్ కి కేరాఫ్‌గా నిలిచే మలైకా అరోరా ఐదు పదుల వయసులోనూ తరగని అందంతో, హాట్‌నెస్‌ సోషల్‌ మీడియాని ఏలుతుంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. 
 

`గబ్బర్‌ సింగ్‌`లో పవన్‌ కళ్యాణ్‌తో కలిసి స్పెషల్‌ సాంగ్‌లో లెగ్‌ షేక్‌ చేసిన మలైకా అరోరా పొంగల్‌ పండుగ వేళ అందాల విందు ఇచ్చింది. ఎద అందాల షోతో రెచ్చిపోయింది. తన పిచ్చెక్కించే అందాలకు తోడు కలర్‌ ఫుల్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. పూలబుట్టని తలపించే డ్రెస్‌లో ఆమె ఇచ్చిన హాట్‌ పోజులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. 
 

పండగ వేళ మలైకా అరోరా మరోసారి గ్లామర్‌ షోతో రెచ్చిపోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆమె క్లీవేజ్‌ షోతోపాటు పిచ్చెక్కించేలా పోజులివ్వడంతో చూపు తిప్పుకోలేకపోతున్నారు. మలైకా మాయలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. అంతగా ఈ బోల్డ్ బ్యూటీ సోషల్‌ మీడియాని షాషిస్తుందని చెప్పొచ్చు. 

మలైకా అరోరా ఒకప్పుడు మోడలింగ్‌లో పాపులర్‌ అయిన మలైకా అరోరా.. నటిగా బాలీవుడ్‌లో రాణించింది. కొన్ని సినిమాల్లోనే నటించింది. ఆ తర్వాత ఐటెమ్‌ సాంగ్‌లకే పరిమితమయ్యింది.అలా పవన్‌ కళ్యాణ్‌ నటించిన `గబ్బర్‌ సింగ్‌`లోనూ ఐటెమ్‌ సాంగ్‌లో మెరిసి టాలీవుడ్‌ని షేక్‌ చేసింది మలైకా. 
 

అయితే ఇప్పుడు నటనకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. చాలా అరుదుగా స్పెషల్‌ సాంగ్స్ చేస్తుంది. కానీ నిత్యం యోగా చేస్తూ, యోగా క్లాసులు ఇస్తూ కెరీర్‌ని లాక్కొస్తుంది. మోడలింగ్‌ని స్టిల్‌ కంటిన్యూ చేస్తుంది. అందుకే వరుసగా ఫోటో షూట్లతో రచ్చ చేస్తుంది. అంతేకాదు యోగాలోనూ హాట్‌ భంగిమల్లో పోజులిస్తూ అలా కూడా కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుందీ ఈ హట్‌ బ్యూటీ. 
 

బికినీ అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేసే ఈ భామ గత కొన్ని ఏళ్లుగా యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్ తో ఘాటు ప్రేమలో మునిగితేలుతుంది. వీరిద్దరు ఘాటు రొమాన్స్ లో మునిగిపోయారు. బహిరంగంగానే డేటింగ్‌ చేస్తూ తరచూ హాట్‌ టాపిక్‌ అవుతున్నారు. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు తరచూవినిపిస్తున్నాయి. కానీ వీటిపై ఈ ఇద్దరు ఇప్పటి వరకు స్పందించలేదు. 
 

మరి తమ ప్రేమలో పెళ్లి వరకు తీసుకెళ్తారా? సహజీవనంతోనే ఫుల్‌ స్టాప్‌ పెడతారా? అనేది చూడాలి. 1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ 48ఏళ్ల సుందరి యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు. అర్జున్ కపూర్ తో అఫైర్ కారణంగానే అర్బాజ్ తో విబేధాలు అనే వాదన కూడా ఉంది.

click me!