సరయు...  ఎన్నిసార్లు శృంగారం చేశావు..? బిగ్ బాస్ బ్యూటీ సమాధానం ఇదే!

Published : Apr 26, 2024, 05:40 PM IST

బిగ్ బాస్ ఫేమ్ సరయు రాయ్ ని ప్రైవేట్ క్వశ్చన్ అడిగారు. మీరు ఎన్నిసార్లు శృంగారం చేసారని అడగ్గా... ఆమె సమాధానం చెప్పడం చర్చకు దారి తీసింది.   

PREV
17
సరయు...  ఎన్నిసార్లు శృంగారం చేశావు..? బిగ్ బాస్ బ్యూటీ సమాధానం ఇదే!
Sarayu Roy

యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది సరయు రాయ్. 7 ఆర్ట్స్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడిపింది. అందులో డబుల్ మీనింగ్, బూతులతో కూడా సినిమా రివ్యూలు చెప్పేది. అలాగే సరయు క్లినిక్ పేరుతో అడల్ట్ కంటెంట్ వీడియోలు చేసింది. 

27
Sarayu Roy

సరయు రాయ్ కి బోల్డ్ ఇమేజ్ ఉండేది. సరయు కొన్ని సీరియల్స్, సినిమాలు చేసింది. 18 పేజెస్ చిత్రంలో సరయు హీరో నిఖిల్ ఫ్రెండ్ గా ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది. అలాగే కొన్ని చిత్రాల్లో ఆమె నటించారు. 

 

37
Sarayu Roy

బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న సరయు మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఆమెకు ఉన్న ఇమేజ్ రీత్యా హౌస్లో అల్లాడించడం ఖాయం అనుకున్నారందరు. నిర్వాహకులకు కావలసిన స్పైసీ కంటెంట్ ఇస్తుందని అంచనా వేశారు. అనూహ్యంగా మొదటి వారమే ఎలిమినేటైంది సరయు. ఇది ఊహించని పరిణామం. 

47
Sarayu Roy

ఆ మధ్య బిగ్ బాస్ షోపై ఆమెకు విమర్శలు చేసింది. కొందరు ఎదురు డబ్బులు ఇచ్చి మరీ వెళతారు. వాళ్లకు హౌస్లో వెయిట్ ఉంటుంది. తప్పు వాళ్ళదైనా ఇతరులను తప్పుగా చూపిస్తారు. వాళ్ళను ప్రశ్నిస్తున్న వాళ్ళను ఎలిమినేట్ చేస్తారని సరయు సంచలన కామెంట్స్ చేసింది. 
 

57
Sarayu Roy

ఇక సోషల్ మీడియాలో సరయు యాక్టీవ్ గా ఉంటుంది. తరచుగా ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంది. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఒకరు మాత్రం సరయును ప్రైవేట్ క్వశ్చన్ అడిగాడు. దానికి సరయు సమాధానం చెప్పింది.

67
Sarayu Roy

మీరు ఇప్పటి వరకు ఎన్ని సార్లు సెక్స్ చేశారు? అని సరయుని అడగ్గా... ఆమె ఒకింత షాక్ అయ్యింది. అయితే సమాధానం చెప్పింది. 'దీనికి ఏం సమాధానం చెప్తారురా బాబు' వదిలేసింది. సరయు సమాధానం వైరల్ అవుతుంది. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించానన్న సరయు, అతనికి అన్నీ ఇచ్చేశానని చెప్పింది.

77

ప్రేమించిన వ్యక్తితో నాకు అన్నీ అయిపోయాయి. నేను వర్జిన్ కాదు. మా రిలేషన్ పెళ్లి వరకు వెళ్ళింది. అయితే కట్నం అధికంగా అడిగారు. డాన్స్ పెళ్లి ఆగిపోయిందని సరయు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

 

click me!

Recommended Stories