త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాల్లో మహేష్ బాబు క్లాస్ లుక్ లో కనిపించాడు. కానీ ఈ చిత్రంలో మాత్రం మహేష్ కి త్రివిక్రమ్ మాస్ లుక్ డిజైన్ చేశారట. మహేష్ లుక్ అభిమానులకు సూపర్ సర్ ప్రైజ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ కథలో మరో హీరోయిన్ కి కూడా ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.