ఎద అందాలను దగ్గరగా చూపిస్తూ.. క్లీవేజ్ షోతో ‘లైగర్’ బ్యూటీ రచ్చ.. అనన్య పాండే కసిచూపులకు కొంపకొల్లేరే!

First Published Nov 29, 2022, 11:20 AM IST

‘లైగర్’ హీరోయిన్ అనన్య పాండే గ్లామర్ విందులో హద్దులు దాటేస్తోంది. ఏమాత్రం బెరుకు లేకుండా స్కిన్ షోలో రెచ్చిపోతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్ ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday)  అందాల ఆరబోతతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ అసలైన గ్లామర్ విందుతో కుర్రాళ్లను ఉడికిస్తోంది. ఇటీవల మరింతగా డోస్ పెంచుతూ వస్తోంది.
 

అటు సినిమాల్లో జోరుచూపిస్తున్న ఈ బ్యూటీ.. ఇటు సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్ అందిస్తూ వస్తోంది. ఈ సందర్భంగా క్రేజీ ఫొటోషూట్లు చేస్తూ.. ఆ ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది.
 

తాజాగా అనన్య పాండే అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు అభిమానునలతో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హాట్ హాట్ అందాలను ప్రదర్శించి ఊపిరాడకుండా చేస్తోంది.

లేటెస్ట్ ఫొటోల్లో అనన్య పాండే  స్ట్రిప్ లెస్ టాప్ లో ఎద అందాలను విందు చేసింది. బిగుతైన దుస్తుల్లో క్లీవేజ్ షో చేస్తూ హీటు పుట్టించింది. మరీ ఇంత హాట్ గా దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆమె ఫొటోలకు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. 

స్కిన్ షో చేస్తూ యంగ్ బ్యూటీ నెట్టింట దుమారం రేపింది. నడుము, ఎద అందాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ మతులు పోగొట్టింది. కసి చూపులు, కవ్వించే పోజులతో అనన్య మైండ్ బ్లాక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో అభిమానులు వైరల్ చేస్తున్నారు. 
 

కేరీర్ విషయానికొస్తే.. అనన్య పాండే పేరు బాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తోంది. అక్కడ యంగ్ బ్యూటీ కేరీర్ జోరు మీదనే ఉంది. అదే ఊపులో ‘లైగర్’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో అనన్యకు అంతగా గుర్తింపు దక్కలేదు. పైగా సినిమాలోనూ ఆకట్టుకునే పాత్ర కాకపోవడంతో యూత్ కు కనెక్ట్ కాలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తోంది.
 

click me!