క్లోజప్ సెల్ఫీలతో కవ్విస్తున్న ‘లైగర్’బ్యూటీ.. ఎద అందాలను నిర్మోహమాటంగా చూపిస్తూ అనన్య పాండే రచ్చ..

First Published May 21, 2022, 4:55 PM IST

‘లైగర్’ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) ఎద అందాలను దగ్గరగా చూపిస్తూ నెటిజన్లను  ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. క్లోజప్ సెల్ఫీలతో గ్లామర్ షోలో రెచ్చిపోతోందీ బ్యూటీ. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
 

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే గ్లామర్ షో పరంగా స్టార్ హీరోయిన్లకే షాక్ ఇస్తోంది. తను చేసే ఫొటోషూట్లు సోషల్ మీడియానే షేక్ చేసేలా ఉంటున్నాయి. మరోవైపు సినిమాలోనూ గ్లామర్ ఆరబోసేందుకు ఈ బ్యూటీ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. 
 

దీంతో గ్లామర్ బ్యూటీగా పెరుచెతున్న అనన్య.. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఫిట్ నెస్ అందాలతో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తూ సోషల్ మీడియాలోనూ తన హవా కొనసాగిస్తోంది. 
 

ఎప్పటికప్పుడు తన గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానుల కోసం పోస్ట్ చేస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది. దీంతో అనన్యకు సోషల్ మీడియాలోనూ ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు. ఇప్పటికే 22.4 మిలియన్ల ఫాలోవర్స్ తో నెట్టింట హల్ చల్ చేస్తోంది. 

అయితే గతకొద్ది రోజులు అనన్య ఎలాంటి ఫొటోషూట్లు చేయడం లేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ కొంత డిజాపాయింట్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సెల్ఫీ పిక్స్ ను వారితో పంచుకుందీ బ్యూటీ. ఇందుకు అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

ఈ పిక్స్ లో అనన్య స్లీవ్ లెస్ బ్రాలో అందాలను క్లోజ్ గా చూపిస్తూ టెంపరేచర్ పెంచేస్తోంది. మతిక్కెంచే చూపులతో  కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోందీ బ్యూటీ. తను పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ పిక్స్ లక్షల్లో లైక్స్ ను దక్కించుకున్నాయి. ఇంకా నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.    
 

 కేరీర్ విషయానికొస్తే అనన్య పాండే పేరు ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. యంగ్ బ్యూటీకి వరుస ఆఫర్లు ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ‘లైగర్’లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు జంటగా నటించింది. ప్రస్తుతం మరో చిత్రం ‘కో గయే హమ్ కహా’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉంది. 

click me!