ఆ నిర్మాత అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు.. చీకటి రోజులు తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న లేడీ గాగా

Published : May 22, 2021, 04:32 PM IST

ఆస్కార్‌ విన్నర్‌, వరల్డ్ పాపులర్‌ పాప్‌ సింగర్‌ లేడీ గాగా తన జీవితంలోని భయానక ఘటనలను పంచుకుంది. తనని ఓ నిర్మాత బలవంతంగా అత్యాచార గర్భం దాల్చేలా చేశాడని సంచలన విషయాలను బయటపెట్టింది.   

PREV
18
ఆ నిర్మాత అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు.. చీకటి రోజులు తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న లేడీ గాగా
లేడీ గాగా అంటే తెలియని శ్రోతలు, సినీ ప్రియులుండరంటే అతిశయోక్తి కాదు. అంతగా తన పాటతో ప్రపంచాన్ని ఊర్రూతలూగిస్తుంది. ఆస్కార్‌, గ్రామీ లాంటి అవార్డులను అందుకున్నారు. సంచలనాత్మక సింగర్‌గా నిలిచింది. కోట్లాది మంది అభిమానులను దక్కించుకుంది.

28
హుషారుగా ఆడిపాడే ముప్ఫై ఐదేళ్ల ఈ అమెరికన్‌ సింగర్‌ ఒక డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో తన గతానికి సంబంధించి కొన్ని చేదు జ్ఞాపకాలను పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

38
పంతొమ్మిదేళ్ల వయసులో తనను ఒక ప్రొడ్యూసర్‌ బలవంతం చేశాడని, ఆ వయసుకే తాను గర్భవతి అయ్యాయని ఆమె ఆ డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో పేర్కొంది. తన మ్యూజిక్‌ కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించి ఆ ప్రొడ్యూసర్‌ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ దారుణమైన ఘటనని తలచుకుంటూ లేడీగాగా కన్నీళ్లు పెట్టుకుంది.

48
గర్భవతి అయ్యానని తెలిశాక ఆ ప్రొడ్యూసర్‌ తనని వదిలేశాడని చెప్పింది. ఆ ఘటన తర్వాత తనను ఓ స్టూడియోలో బంధించారని, ఆ సమయంలో మానసికంగా ఎంతో కుంగిపోయానని లేడీ గాగా పేర్కొంది. తిరిగి మామూలు మనిషి కావడానికి రెండున్నరేళ్లు పట్టిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

58
ఆ చేదు అనుభవం నుంచి కోలుకోవడానికి తాను ఎంతో మదనపడ్డానని చెప్పింది లేడీ గాగా. తన జీవితంలో వాటిని చీకటి రోజులుగా తన మనసుని చలింప చేస్తాయని పేర్కొంది. ఆ ప్రొడ్యూసర్‌ పేరు చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. మళ్లీ అతన్ని ఎదుర్కొవడం తనకు ఇష్టం లేదని తెలిపింది.

68
ఈ విషయంలో తన తప్పు ఏం లేదని, కానీ కొన్నాళ్లపాటు తాను నరకం అనుభవించానని పేర్కొంది. నేనెందుకు ఇలా ఉండాలని, నా తప్పేంటి? అనుకుంటూ క్రమంగా తాను కోలుకున్నానని తెలిపింది గాగా. ప్రతి ఒక్కరు తమ మనసుని ఓపెన్‌ చేయాలని, సహాయం చేయాలని తెలిపింది.

78
యాపిట్‌ టీవీ ఫ్లస్‌ ఫ్లాట్‌ ఫామ్‌ వారి `ది మీ యూ కాంట్‌ సీ` డాక్యుమెంటరీలో లేడీ గాగా ఈ సంచలన విషయాల్ని బయటపెట్టింది. శుక్రవారం ఆ డాక్యుమెంటరీ వీడియో రిలీజ్‌ అయ్యింది. ఇదిలా ఉంటే 2014లో మొదటి సారి ఈ విషయాలను పంచుకుంది గాగా. మరోసారి ఇప్పుడు వెల్లడించింది.

88
గాగా అసలు పేరు స్టెఫానీ గెర్మానొట్టా. సింగర్‌గా మారిన తర్వాత లేడీ గాగా గా పాపులర్‌ అయ్యింది. అనేక ఆల్బమ్స్ రూపొందించారు గాగా. సింగర్‌గా, సాంగ్‌ రైటర్‌గా, నటి, డాన్సర్‌గా ఇప్పటికీ మెప్పిస్తుంది 35ఏళ్ల లేడీ గాగా.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories