సమంత చెల్లి  కూడా ఇంత హాట్ గా ఉండదేమో... థైస్ చూపిస్తూ నిద్ర దూరం చేసిన జూనియర్ సమంత!

First Published May 25, 2021, 7:20 PM IST


కోలీవుడ్ కి దొరికిన కొత్త అంతం ఆత్మిక. లేలేత పరువాలతో కవ్విస్తున్న ఈ హాట్ భామ వెండితెరను  ఏలేయడం ఖాయంగా కనిపిస్తుంది. చేసింది ఒక్క సినిమానే అయినా ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా రాబట్టింది.

చక్కగా కొలతలు కొలిచి మరి మలచినట్లు ఉండే ఆత్మిక 2017లో విడుదలైన మీసాయ మురుకు అనే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా హీరోగా పరిచయమవుతూ తెరకెక్కింది ఈ చిత్రం.
undefined
ఆ సినిమా తరువాత తమిళ దర్శక నిర్మాతల కన్ను ఆత్మికపై పడింది. దీంతో వరుసగా ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు. తమ సినిమాలలో హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ప్రస్తుతం నాలుగు తమిళ చిత్రాలు ఆత్మిక చేతిలో ఉన్నాయి.
undefined
వైభవ్ హీరోగా తెరకెక్కుతున్న కట్టేరి మూవీలో ఆత్మిక హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నారు. అలాగే మరో యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ కి జంటగా కన్నై నాంబతే మూవీలో నటిస్తుంది ఆత్మిక. వీటితో పాటు మరో రెండు తమిళ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
undefined
స్టార్ హీరోయిన్ సమంతకు చెల్లిలా ఉంటుంది ఆత్మిక. జూనియర్ సమంత అని పిలిచే ఆత్మిక ఎత్తు, లావు విషయాలలో ఆమెతో వ్యత్యాసం ఉన్నా, ముఖం మాత్రం సమంత లానే ఉంటుంది.
undefined
ఇక సాలిడ్ అందాలు కలిగిన ఆత్మిక హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది. ఆత్మిక లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
undefined
బ్లాక్ స్లీవ్ లెస్ షార్ట్ ఫ్రాక్ వేసుకున్న ఆత్మిక అందాలు అన్ లిమిటెడ్ గా చూపించేసింది. పైన యద అందాలు , క్రింద థైస్ సోయగాలు చూపిస్తూ సమ్మర్ లో మరింత సెగలు రేపింది. ఆత్మిక లేటెస్ట్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
click me!