కేతికా శర్మ బ్లాస్టింగ్ అందాలు.. థైస్ షోతో హీటు పుట్టిస్తున్న బోల్డ్ బ్యూటీ.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

First Published Oct 27, 2022, 8:48 PM IST

యంగ్ హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma) హాట్ నెస్ కు కేరాఫ్ గా మారుతోంది. స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 
 

‘రొమాంటిక్’ సినిమాతో  తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది యంగ్ హీరోయిన్  కేతికా శర్మ. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ సరసన నటించి ఆడియెన్స్ ను అలరించింది. తొలిచిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. 
 

అదేవిధంగా తన మొదటి చిత్రం ‘రొమాంటిక్’లో ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తో మతిపోగొట్టింది. దీంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది కేతికా. అప్పటి సినీ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకుంటూ మరింతగా పాపులారిటీని పెంచుకుంటోంది. 
 

ముఖ్యంగా సోషల్ మీడియాలో కేతికా శర్మ చేసే సందడి అంతా ఇంతా కాదు. అందాల ప్రదర్శనతో ఇంటర్నెట్ ను కుదిపేస్తోంది. హాట్ హాట్ గ్లామర్ షోతో నానా రచ్చ చేస్తోంది. యంగ్ బ్యూటీ హాట్ నెస్ కు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. 

ఈ క్రమంలో కేతికా తాజాగా కొన్ని బ్లాస్టింగ్ ఫొటోలను పంచుకుంది. బ్లాక్ మినీ డ్రెస్ లో అందాలను ఆరబోసింది. హాట్ సిట్టింగ్ పోజిషన్ లో కేతికా శర్మ ఇచ్చిన పోజులు కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. గ్లామర్ డోస్ పెంచేసి యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. 
 

లేటెస్ట్ ఫొటోల్లో కేతికా శర్మ అందాల ఆరబోతలో హద్దులు దాటేసింది.  సోఫాలో కూర్చొని చేతులు పైకెత్తి కైపెక్కించింది. థండర్ థైస్ చూపిస్తూ కుర్ర గుండెల్లో అలజడి రేపింది. చురకత్తుల్లాంటి మత్తు చూపులతో గుచ్చి గుచ్చి చంపేసింది. ఈ పొటోలను చూసిన నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. 

ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న కేతికాకు అభిమానులు కూడా గట్టిగానే మద్దతు ఇస్తున్నారు. ఆమె పెడుతున్న పోస్టులకు లైక్స్, కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఆమె బ్యూటీని పొగుడుతూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. తాజాగా పంచుకున్న ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 

click me!