`ఏక్ మినీ కథ`తో పాపులర్ అయిన కావ్య థాపర్ చాలా రోజుల తర్వాత `బిచ్చగాడు2`లో మెరిసింది. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సక్సెస్ ఆనందమా ఏమో వైల్డ్ గా అందాల ప్రదర్శన చేసింది. ఫారెస్ట్ లో తిరుగుతూ కిర్రాక్ పోజులిచ్చింది. ఉత్తరాఖండ్‌లోని జమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో తిరుగుతుంది కావ్య.
కావ్య థాపర్ తాజాగా ఫారెస్ట్ లో వైల్డ్ షో చేసింది. షర్ట్ విప్పి మరీ పరువాల ఎత్తులు చూపించింది. కిల్లర్ లుక్‌లో పోజులిస్తూ కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుందీ సెక్సీ భామ. పర్‌ఫెక్ట్ షేపులు చూపిస్తూ నెటిజన్ల బాడీలో హీటు జనరేట్ చేస్తుంది. ఫారెస్ట్ లో తిరిగినట్టుగానే ఆమె ఆల్మోస్ట్ వైల్ట్ షో చేయడం విశేషం.
ఈ సందర్భంగా ఆమె పోస్ట్ పెడుతూ, నా సహజ నివాసానికి తిరిగి వెళ్తున్నా అని పేర్కొంది. ఇందులో `అడవిలోకి` అనే యాష్ ట్యాగ్‌ని పంచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. సహజమైన అందాలు చాలా ఉన్నాయని, రెండూ నేచురల్ అందాలంటున్నారు. కావ్య టూ హాట్ అండ్ సెక్సీ అని కామెంట్లు పెడుతున్నారు.
కావ్య థాపర్ తెలుగుతోపాటు తమిళం, హిందీ సినిమాలు కూడా చేసింది. కానీ సరైన గుర్తింపు రాలేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా రోజులే అవుతున్నా ఇప్పటికీ బ్రేక్ దక్కలేదు. తెలుగులో చేసిన `ఏక్ మినీ` కథ ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాతోనే అంతో ఇంతో పాపులర్ అయ్యింది. మళ్లీ ఎప్పటిలాగే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు `బిచ్చగాడు2`లో మెరిసింది. ఇందులో టూ హాట్‌గా కనిపించింది కావ్య. ప్రారంభంలోనే రొమాంటిక్ సాంగ్‌లో రెచ్చిపోయి షో చేసింది. స్విమ్మింగ్ పూల్ సీన్లలో కావ్య అందాల డోస్ నెక్ట్స్ లెవల్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలోనే ఇంత హాట్‌గా కనిపిస్తుందనుకుంటే ఏకంగా బికినీలో కనిపించి పిచ్చెక్కించింది. అయితే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుండటం విశేషం.
ఇక సోషల్ మీడియాలో ఆమె ఫోటో షూట్లు ఊహించని విధంగా ఉంటాయి. ఏకంగా బ్రా లేకుండా టాప్ షో చేస్తూ మతిపోగొట్టింది. అలా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ని తెచ్చుకుంది. ఆ క్రేజే ఈ బ్యూటీకి ఆఫర్లు తీసుకొస్తుందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు `బిచ్చాగాడు2` తనను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుందా అనేది చూడాలి.