కమల్‌ తనయ సంచలనం.. అందాల విస్పోటనం.. బ్రాలో ఈ రేంజ్‌లో చూపించిందేంటి?

First Published May 8, 2021, 10:48 AM IST

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ముద్దుల తనయ అక్షర హాసన్‌ ఉన్నట్టుండి రెచ్చిపోయింది. అందాల సంచలనాలకు తెరలేపింది. బ్రాలో ఎద అందాలను ఆరబోస్తూ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో టెంపరేచర్స్ రైజ్‌ చేసింది. 
 

ఇటీవల స్టార్స్ డాటర్స్ రెచ్చిపోతున్నారు. ఆ మధ్య రాజశేఖర్‌ తనయ శివాత్మిక స్కిన్‌షోతో కేక పెట్టించింది. ఇప్పుడు కమల్‌ హాసన్‌ చిన్న కూతురు, నటి అక్షర హాసన్‌ ఒక్కసారిగా ఉక్కపోత పెంచేసింది.
undefined
అక్షర హాసన్‌ లేటెస్ట్ ఫోటో షూట్‌లో అందాల విందు వడ్డించింది. జస్ట్ బ్రా వేసుకుని అందాలను ఆరబోసింది. ఈ అమ్మడు ఈ రేంజ్‌లో గ్లామర్‌ షో చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
undefined
ప్రస్తుతం అక్షర సెక్సీ ఫోటోలు సంచలనం క్రియేట్‌ చేస్తున్నారు. అన్‌లిమిటెడ్‌ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. నెటిజన్లు మొత్తం ఇప్పుడు అక్షర వైపే దృష్టిపెట్టారు.
undefined
జస్ట్ ఒక్క ఫోటో షూట్‌తో మొత్త అటెన్సన్‌ తనవైపు తిప్పుకుని సంచలనంగా మారింది అక్షర. ఈ అమ్మడు ఇలా `ఓపెన్‌` అవడం సినీ ప్రముఖులకే షాక్‌కి గురి చేస్తుంది.
undefined
అక్క శృతి హాసన్‌ సైతం ఛాన్స్ వచ్చినప్పుడు, మేగజీన్ల కోసం ఏమాత్రం అందాలు దాచుకోకుండా చూపిస్తుంటుంది. ఇప్పుడు అక్షర అక్కనే మించిపోయేలా ఉంది.
undefined
అక్షర గతంలోనూ పలు సందర్బాల్లో ఇలానే అందాల షోకి తెరలేపి హాట్‌ టాపిక్‌గా మారింది. అంతేకాదు ఓ సారి బికినీలో సెల్ఫీ తీసుకుంది. అది లీక్‌ కావడంతో పెద్ద దుమారమే రేగింది.
undefined
ఈ అమ్మడు నటిగా స్ట్రగుల్‌ అవుతుంది. కమల్‌ హాసన్‌ తనయ అయినప్పటికీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంలో ఇబ్బంది పడుతూనే ఉంది. మంచి సినిమాలు ఈ అమ్మడికి పడటం లేదు.
undefined
అజిత్‌తో `వివేగం`, విక్రమ్‌తో `మిస్టర్‌ కె.కె` చిత్రాల్లో మెరిసింది అక్షర. అందులో సపోర్టింగ్‌ రోల్స్ చేసింది. హిందీలో `షామితాబ్‌`లోనూ నటించి ఆకట్టుకుంది.
undefined
అయితే ఇప్పటి వరకు ఈ బ్యూటీకి సరైన బ్రేక్‌ రాలేదు. దీంతో ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ చేస్తూ కెరీర్‌ని లాగిస్తుంది. బహుశా ఈ బ్యూటీ కెరీర్‌ని అంత సీరియస్‌గా తీసుకున్నట్టు లేదు.
undefined
అక్షర్‌ ప్రస్తుతం `అగ్ని సిరాగుగల్‌`తోపాటు మరో తమిళ సినిమాలో నటిస్తుంది.
undefined
click me!