బ్లాక్ డిజైనర్ వేర్ లో హాట్ థైస్ చూపిస్తూ కాకపుట్టించిన కాజల్, ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం హద్దులు చెరిపేసి బేబీ!

First Published Sep 22, 2021, 10:39 AM IST

భర్త గౌతమ్ కిచ్లుతో మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా గడిపేస్తుంది చందమామ కాజల్. పదేళ్లు రహస్య ప్రేమాయణం సాగించి, కోరుకున్న వాడి చేయి అందుకుంది ఆమె. 


ఖాళీ సమయం దొరికితే జంటగా వివహారాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ నవ దంపతులు. కాజల్ కెరీర్ కి కిచ్లు సప్పోర్ట్ ఇస్తుంటే, ఆయన వ్యాపారాల అభివృద్ధికి కాజల్ చేతనైన సాయం చేస్తుంది. 

కిచ్లు వ్యాపార సంస్థల ఉత్పత్తులకు ఆమె ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. తన ఫేమ్ తో సదరు ప్రొడక్ట్స్ కి భారీ ప్రచారం తెచ్చిపెడుతుంది. 

ఇక తెలుగులో చిరంజీవి కి జంటగా కాజల్ నటించిన ఆచార్య షూటింగ్ చివరి దశలో ఉంది. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడింది. 

దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో చిత్రం చేస్తుంది కాజల్.కాగా తమిళంలో ఐదు ప్రాజెక్ట్స్ వరకు ఆమె చేతిలో ఉన్నాయి. 

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీలో కాజల్ హీరోయిన్ గా చేశారు. కొన్ని వివాదాల కారణంగా మూవీ విడుదల హోల్డ్ లో పడింది.

లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ కూడా చేసింది కాజల్. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన లైవ్ టెలికాస్ట్ అనుకున్నంతగా ఆదరణ దక్కించుకోలేదు. అయితే కాజల్ నటనకు ప్రశంసలు దక్కాయి. 

ఇక ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ఫ్యాబ్ లుక్ కోసం కాజల్ హాట్ ఫోజులిచ్చారు. ట్రెండీ డిజైనర్ వేర్ లో బ్యూటిఫుల్ థైస్ చూపిస్తూ కొంటె చూపులతో రెచ్చ గొట్టారు. 


గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ లా ఉన్న కాజల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. బ్లాక్ ట్రెండీ ఆమెను సూపర్ స్టైలిష్ గా మార్చింది. 

click me!