చివరికి బ్రా కూడా చూపించిన అరియానా.. తెగింపులో ఇది మరో లెవల్‌.. నడుము, నాభి, థైస్‌ షోతో బ్లాస్టింగ్‌ పోజులు

First Published May 27, 2023, 4:57 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ ఒకప్పుడు టాలెంట్‌ని నమ్ముకుని ఎదిగింది. ఇప్పుడు అందాలను నమ్ముకుంటుంది. ఇటీవల కాలంలో ఆమె అందాల ఫోటో షూట్లు చూస్తే ఎవ్వరికైనా అలాంటి ఫీలింగే కలుగుతుంది. 
 

జూనియర్‌ ఇలియానాగా ఫేమస్‌ అయిన అరియానా అందాల ఆరబోతలో మరింతగా తెగిస్తుంది. రోజు రోజుకి గ్లామర్‌కి గేట్లుఎత్తేస్తూ రెచ్చిపోతుంది. ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌లో గ్లామర్‌షో చేసింది. తన అందాలను నెక్ట్స్ లెవల్‌లో చూపించింది. ఇప్పుడు ఏకంగా బ్రా అందాలనే చూపించింది. 

పొట్టి టాప్‌లతో నడుము చూపిస్తూ ఆకట్టుకునే ఈ భామ ఇప్పుడు ఏకంగా టాప్‌ లేకుండా ఏకంగా బ్రా అందాలనే చూపించింది. బ్రాలో ఎద ఎత్తులను ఆవిష్కరించింది. దీనికితోడు మరో హాట్‌ స్పాట్‌ తో పిచ్చెక్కిస్తుంది. ఇలియానా లాంటి నడుము చూపిస్తూ రెచ్చగొడుతుంది. 
 

వొంపులు తిరిగిన సన్నని నడుముపై నాభి అందాన్ని చూపించింది. సెక్సీ నాభిని ఓపెన్‌గా, క్లోజ్‌గా చూపించి మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ హాట్‌ బ్యూటీ. అంతేకాదు.. పొట్టి స్కర్ట్ లో థైస్‌ అందాలను ఆవిష్కరించింది. ఇలా టాప్‌ టూ బాటమ్‌ ఆల్మోస్ట్ అంతా దాచుకోకుండా కెమెరా ముందు పెట్టేసిందీ హాట్‌ బ్యూటీ. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

ఇందులో అరియానా `బేబీ కూల్‌` అంటూ పోస్ట్ పెట్టింది. దీనికి సెలబ్రిటీలు, తొటి బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. బిగ్‌ బాస్‌ బ్యూటీ ప్రియాంక సింగ్‌(పింకీ) రియాక్ట్ అవుతూ `ఏంటి పిల్ల జనాలు చచ్చిపోతారు గ్యాప్‌ ఇవ్వు కొంచెం` అని, బాబోయ్‌ ఇంత బోల్డ్ గానా, అసలే ఎండ హీట్‌తో చస్తుంటే నువ్వు ఇంకా హీట్‌ పెంచుతున్నావ్‌ ఏంది పోరీ, ఇంత సెక్సీగానా?, హాట్‌ నావెల్‌ అని, కొంచెం బొద్దుగా అయ్యావని అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు నెటిజన్లు. ఈ అమ్మడి ఫోటోలను షేర్‌ చేస్తే వైరల్‌ చేస్తున్నారు.  
 

యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ.. వర్మ ఇంటర్వ్యూతో పాపులర్‌ అయ్యింది. దీంతో బిగ్‌ బాస్‌ 4 సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. ఇందులో తనదైన ఆట తీరుతో, అందంతో ఆకట్టుకుంది. సోహైల్‌కి దీటుగా ఆడి టాప్‌ 5లో నిలిచింది. ఈ షోతో మరింత పాపులర్‌ అయ్యింది. ఆ తర్వాత మరోసారి వర్మతో ఇంటర్వ్యూలో చేసి బోల్డ్ షో చేసింది. వరుసగా టీవీ షోస్‌, యాంకర్‌గా చేస్తూ రాణిస్తుంది. బీబీ జోడీలో అదిరిపోయే డాన్సులతో ఉర్రూతలూగిస్తుంది. 

click me!