బ్లాక్‌ టైట్‌ ఫిట్‌లో చుట్టు కొలతలు చూపిస్తున్న జాన్వీ.. వరుణ్‌ ధావన్‌ వెడ్డింగ్‌ యానివర్సరీ పార్టీలో హంగామా

Published : Jan 25, 2023, 10:02 AM ISTUpdated : Jan 25, 2023, 11:01 AM IST

అతిలోక సుందరి శ్రీదేవి తనయ, హాట్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. ట్రెండీ ఔట్‌ఫిట్‌లో హోయలు పోతే రచ్చ రచ అవ్వాల్సిందే. తాజాగా ఓ పార్టీలో పాల్గొని మైండ్‌ బ్లాక్‌ చేసింది జాన్వీ.   

PREV
16
బ్లాక్‌ టైట్‌ ఫిట్‌లో చుట్టు కొలతలు చూపిస్తున్న జాన్వీ.. వరుణ్‌ ధావన్‌ వెడ్డింగ్‌ యానివర్సరీ పార్టీలో హంగామా

జాన్వీ కపూర్‌(Janhvi Kapoor).. బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసింది. టైటిల్‌ ఔట్‌ఫిట్‌లో హోయలు పోయింది. వొంపుల నడుము, ఉబికి వచ్చే ఎద యవ్వనాలను చూపిస్తూ రాత్రి పార్టీలో రచ్చ చేసింది. హాట్‌నెస్‌ కా బాప్‌ అనిపించేలా ముస్తాబై సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుందీ జాన్వీ కపూర్‌. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌-నటాషా దలాల్‌ మ్యారేజ్‌ యానివర్సరీ పార్టీ మంగళవారం రాత్రి జరిగింది. ముంబయిలో జరిగిన ఈ పార్టీకి బాలీవుడ్‌ తరలంతా కదిలారు. అందులో జాన్వీ కపూర్‌ హైలైట్‌గా నిలిచింది. ఇందులో బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసింది జాన్వీ కపూర్‌. బిగువైన డ్రెస్‌లో పరువాలు వడ్డిస్తూ హోయలు పోయింది. 
 

26

ఈ సెక్సీ బ్యూటీ అందాలను కెమెరాలు బంధించగా, వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో జాన్వీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ, ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నారు. తెగ వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇందులో బిగువైన దుస్తుల్లో జాన్వీ తన చుట్టుకొలతలు చూపించేలా పోజులండటం విశేషం.
 

36

గ్లామర్‌ షో చేయడంలో ఉత్సాహం చూపించే జాన్వీ కపూర్‌ వరుసగా ఫోటో షూట్లు చేస్తూ ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంటుంది. అందాలను ఏమాత్రం దాచుకోకుండా ఆవిష్కరిస్తూ నెటిజన్లని ఖుషీ చేస్తుంది. సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది జాన్వీ.
 

46

ఈ అమ్మడిని బోల్డ్ బ్యూటీగా పిలుచుకుంటారు నెటిజన్లు. పేరుకి అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అయినా, గ్లామర్‌ షో విషయంలో మాత్రం అవన్నీ పక్కన పెడుతుంది. బౌండరీలు బ్రేక్‌ అయ్యేలా హాట్‌ చేస్తూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది.  
 

56

జాన్వీ కపూర్‌ సినిమాల్లో మాత్రం పద్ధతిగానే ఉంటుంది. చాలా వరకు కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రయారిటీ ఇస్తుంది. బలమైన పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది. గ్లామర్‌ సోషల్‌ మీడియాకి, టాలెంట్‌ బిగ్‌ స్క్రీన్‌కి అనే నిబంధనలో ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుణ్‌ ధావన్‌తో కలిసి `బవాల్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. 

66

దీంతోపాటు `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి` చిత్రంలో నటిస్తుంది. ఇది కూడా చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు త్వరలోనే ఈ అమ్మడు టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుందట. ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో హీరోయిన్‌గా ఫైనల్‌ అయ్యిందని టాక్. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే నిజమైతే జాన్వీకి బెస్ట్ ఎంట్రీ మూవీ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories