ఎగసిపడుతున్న ఎద అందాలతో.. కట్టిపడేస్తున్న జాన్వీ కపూర్.. మత్తు కళ్ళతో మాయ చేస్తోందిగా

Mahesh Jujjuri | Published : Nov 5, 2023 7:15 AM
Google News Follow Us

హాట్ ఫోటోషూట్లతో నెట్టింట  రచ్చ చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. వయ్యారాలలో ఊపిరి ఆడకుండా చేస్తోంది.  ఒంపులు తిరుగుతూ  వరుస ఫోటో షూట్లతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది బ్యూటీ. 

19
ఎగసిపడుతున్న ఎద అందాలతో.. కట్టిపడేస్తున్న  జాన్వీ కపూర్.. మత్తు కళ్ళతో మాయ చేస్తోందిగా

అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియా  జాన్వీ కపూర్ రచ్చ అంతా ఇంతా కా దు. గ్లామర్ ఫోటోలతో  మగ మనసుల్లో మంటలు పుట్టిస్తోంది జాన్వీ కపూర్. కుర్రాళ్ళను తన అందంతో కుర్రాళ్లను నిలువునా కాల్చేస్తోంది జాన్వీ కపూర్. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ.. గుండెళ్లో గుబుటు పుట్టిస్తోంది. 

29

రగులుతున్న సొగసులతో.. విరహపు మంటలు పుట్టిస్తోంది బ్యూటీ.  తాజాగా జాన్వీ కపూర్ చేసిన ఫోటో షూట్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. కుర్రాళ్ల కళ్లు చెదిరేలా.. ఎగసిపడుతున్న ఎద అందాలతో.. ఉబికి వస్తున్న సొగసులతో జాతర చేస్తోంది. బ్యూటీ. 

39

ఒంటికి అంటుకుపోయే  డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చింది జాన్వీ కపూర్. మెలికలు తిరుగుతూ.. నాగినిలా నయగారాలు పోతోంది. వయ్యారాలువడ్డిస్తూ.. సొగసుల ఉయ్యాలలు ఊపేస్తున్నంది. డ్రస్ లోంచి ఎగసిపడుతున్న ఎద అందాలు ఆరబోస్తూ.. నాజూకు నడుముతో నలిపేస్తోంది. 
 

Related Articles

49

కుర్రాళ్ల హృదయాలలో కాకపుట్టిస్తోంది. తమకంతో తట్టుకోలేక తటపటాయిస్తోంది. కనిపించకుండా కవర్ చేస్తూ..జాన్వీ కపూర్ ఇచ్చిన ఫోజులు.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.  మత్తు కళ్లతో మాయ చేస్తున్న బ్యూటీని చూస్తూ.. నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. 

59

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ జోడీగా నటిస్తోంది జాన్వీ కపూర్. దేవర సినిమాతో సౌత్  ఎంట్రీకి  సిద్దం అయ్యింది.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ జతగా దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్  చేస్తోన్న ఈసినిమా షూటింగ్ శరవేగంగాజరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుల ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. 
 

69

తాజాగా జాన్వీ కపూర్ లంగా ఓణీలో ఉన్న ఫోటోను కూడా రిలీజ్ చేశారు టీమ్. ఈ లుక్ లో జాన్వీ చాలా హాట్ గా కనిపించింది.  అటు షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా.. నెట్టింట మాత్రం  వరుస ఫోటో షూట్లతో సందడి చేస్తుంటుంది చిన్నది.  ఏమాత్రం మోహమాటపడకుండా చూపించాల్సినవననీచూపించేస్తోంది.  సూపర్ హాట్ గర్ల్ అనిపించకుంటుంది. ముఖ్యంగా ఎద అందాలతో జాన్వీకపూర్ కుర్రాళ్లను ఓ ఆట ఆడేసుకుటుంది.

79

జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీలో జాన్వీ నటనకి ప్రశంసలు దక్కాయి. 

 

 

89

హాట్ ఫోటోషూట్లతో నెట్టింట  రచ్చ చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. వయ్యారాలలో ఊపిరి ఆడకుండా చేస్తోంది.  ఒంపులు తిరుగుతూ  వరుస ఫోటో షూట్లతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది బ్యూటీ. 

99

ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే..ఆ మధ్య వరుణ్‌ దావణ్‌తో `బవాల్‌` సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై ప్రశంసలందుకుందిఎన్టీఆర్‌ `దేవర`తోపాటు హిందీలో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి`, `ఉలజ్‌` సినిమాల్లో నటిస్తుంది. హిందీలో బిగ్‌ బ్రేక్‌ కోసం వెయిట్‌ చేస్తుంది. అది `దేవర`తోనే సాధ్యమవుతుందా? అనేది చూడాలి.  

Read more Photos on
Recommended Photos