మైండ్ బ్లోయింగ్ హాట్..ఎద అందాలపై తళుకుల మెరుపులు, జూ.అతిలోక సుందరి

First Published Aug 14, 2021, 6:56 PM IST

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా చక్రం తిప్పిందో అందరికీ తెలిసిందే. అలాంటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది అని వార్తలు వచ్చినప్పుడు ఆమెపై పెద్దగా అంచనాలు లేవు. 

అందుకు కారణం ఉంది. కొన్నేళ్ల క్రితం జాన్వీ లుక్స్ పెద్దగా ఆకట్టుకునేవి కావు. కానీ సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత జాన్వీ కపూర్ తన గ్లామర్, ఫిట్ నెస్ పై సిరీస్ గా ద్రుష్టి పెట్టింది. 

ఆ ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్స్ అభిమానుల మతి పోగొట్టే విధంగా ఉన్నాయి. తాజాగా జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫోటో షూట్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

ఈ ఫోటో షూట్ లో జాన్వీ అందాల దేవతలా కనిపిస్తోంది. అంతే కాదు తన తల్లి అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీని జూ.అతిలోక సుందరి అనేయొచ్చు. అంతలా ఆమె గ్లామర్ తో వెలిగిపోతోంది. 

తళుకు బెళుకులు ఉన్న లెహంగా, ఎద అందాలతో మైమరపింపజేసే బ్లౌజ్ లో జాన్వీ మతిపోగొడుతోంది.   

త్వరలోనే జాన్వీ కపూర్ బాలీవుడ్ టాప్ హీరోయిన్లకు గట్టి పోటీ అవుతుందేమో అనిపించేలా ఆమె గ్లామర్ ఫోజులు ఉన్నాయి. 

click me!