ఆకుపచ్చ చీరలో జబర్దస్త్ వర్ష వయ్యారాలు.. ఒంపుసొంపులతో మతిపోగొడుతున్న బుల్లితెర బ్యూటీ. .

First Published Nov 7, 2022, 12:46 PM IST

బుల్లితెర బ్యూటీ, జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha) గ్లామర్ విందులో నెట్టింట అందాలను తెగ ఆరబోస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మేరకు బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో సందడి చేస్తోంది.
 

పరువాల ప్రదర్శనలో జబర్దస్త్ వర్ష మైమరిపిస్తోంది. బుల్లితెరపై పాపులర్ కామెడీ షోలో అలరిస్తూ టీవీ ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది. స్మాల్ స్క్రీన్ పైనే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది.
 

నెట్టింట జబర్దస్త్ వర్ష చేస్తున్నహంగామా అంతా ఇంతా లేదు. అందాల విందులో అదరగొడుతూ క్రమక్రమంగా తన క్రేజ్ పెంచుకుటోంది. ఇంటర్నెట్ ఫ్యాన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.
 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది. తన కేరీర్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది. ముఖ్యంగా గ్లామర్ విందుతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు మైమరిచిపోతున్నారు. 
 

తాజాగా వర్ష పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. ఆకుపచ్చ చీరలో  హోయలు పోయిన వర్ష మరింత అందంగా కనువిందు చేస్తోంది. చీరకట్టులో ఒంపుసొంపులను చూపిస్తూ నెట్టింట మంటలు రేపింది. యువతను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.
 

ట్రెడిషనల్ వేర్ తోపాటు ట్రెండీ వేర్స్ లోనూ మతిపోగొడుతోంది వర్ష. ఈ మేరకు బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ మైమరిపిస్తోంది. అవుట్ ఫిట్ ఏదైనా అందాల విందులో అదరహో అనిపిస్తోంది. తాజాగా మరికొన్ని ఫొటోలను కూడా పంచుకుంది.

కొన్ని ఫొటోల్లో గ్రీన్ శారీలో మైమరిపించగా.. మరికొన్ని ఫొటోల్లో లైట్ గోల్డ్ కలర్ లెహంగా, వోణీలో అందాల విందు చేసింది. ఏ డ్రెస్ ధరించినా యంగ్ బ్యూటీ అందం మాత్రం రెట్టింపు అవుతుండటంతో మరింత క్రేజ్ దక్కించుకుంది. మతిపోయేలా ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది.
 

ఇక బుల్లితెరపై ప్రస్తుతం వర్ష హవా నడుస్తుందనే చెప్పాలి. ప్రేక్షకాదరణ పొందిన పక్కా ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేస్తూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటోంది. ఈ ప్రత్యేకమైన వేదికలపై తనదైన శైలిలో ఆకట్టుకుంటోంది.   
 

బుల్లితెరపై సందడి చేస్తూనే.. మరోవైపు తన వ్యక్తిగత విషయాలపైనా నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తోంది. పలు సందర్భాల్లో వర్ష ఇమ్మానియేల్ (Emmanuel)పై ప్రేమ వర్షం కురిపించారు. రియాలిటీ ఏంటనేది ఇప్పటికీ తెలియక ఆడియెన్స్ సతమతమవుతున్నారు. ఏదేమైనా వర్షకు మాత్రం మంచి మైలేజ్ వస్తోందనే చెప్పొచ్చు.
 

click me!