స్టెప్స్ పై అందాలు పరిచేసిన `జబర్దస్త్` వర్ష.. ఇలా చూస్తే రేయంతా జాగారమే !

First Published Jun 19, 2021, 9:40 PM IST

`జబర్దస్త్` వర్ష తన అందాలను పరిచేసింది. స్టెప్స్ పై ఏకంగా పరవశించిపోతూ పడుకుని పోజులిచ్చింది. తాజాగా పంచుకున్న వర్ష గ్లామరస్‌ ఫోటో కుర్రాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. లేటెస్ట్ ఫోటో వైరల్‌ అవుతుంది.
 

`జబర్దస్త్` షోలో పాపులర్‌ అయ్యింది వర్ష. ఇమ్మాన్యుయెల్‌తో ఈ అమ్మడు పలికించే కామెడీ కనుపుబ్బ నవ్వులు పంచుతుంది. ముఖ్యంగా ఈ ఇద్దరి జోడీ సుడిగాలి సుధీర్‌, రష్మీల జోడీ కంటే ఫేమస్‌గా మారింది.
undefined
అంతటి క్రేజ్‌ని సొంతం చేసుకున్న వర్ష తాజాగా రెడ్‌ లెహంగాలో హోయలు పోయింది. స్టెప్స్‌లో తన అందాలను పరిచేసింది. మెట్లపై పడుకుని ఫోటోలకు పోజులిచ్చింది. కుర్రాళ్ల గుండెల్లో పెద్ద బండ రాయి వేసేసింది.
undefined
ఇంతటి సెక్సీ యాంగిల్‌లో వర్ష పడుకుని పోజులిస్తే కుర్రాళ్ల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు షాక్‌ ఇస్తుంది. ఇలా చూస్తే మాత్రం ఈ రేయంతా జాగారమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
undefined
డాట్స్ తో ఉన్న రెడ్‌ లెహంగాలో వర్ష చాలా అందంగా ఉండటమే కాదు, ఎంతో సెక్సీగానూ ఉంది. పిచ్చెక్కిస్తుంది.
undefined
వర్ష ఇటీవల టాప్‌ లెస్‌ అందాలతో నెటిజన్లకి పిచ్చెక్కించింది. మరోవైపు ఈ బ్యూటీ ఇటీవల వరుసగా గ్లామర్‌ఫోటోలు పంచుకుంటూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
undefined
దీంతో ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ పెరిగిపోతుంది.
undefined
ఓ వైపు `జబర్దస్త్` షోతో,మరోవైపు `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో కామెడీ స్కిట్లతో మెస్మరైజ్‌ చేస్తుంది వర్ష.
undefined
click me!