ముందు చూస్తే అలా, వెనుక చూస్తే ఇలా... వీపు చూపిస్తూ కేకపుట్టిస్తున్న జబర్దస్త్ వర్ష

First Published Jul 15, 2021, 4:20 PM IST

 
బుల్లితెర తెర నటుల్లో ఒకరైన వర్ష క్రేజీ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. జబర్దస్త్ షో ఈ భామ ఫేమ్ మార్చేయగా, ఫుల్ బిజీ అయ్యారు. జబర్దస్త్ పాటు పలు టెలివిజన్ కార్యక్రమాలలో కనిపిస్తూ సందడి చేస్తుంది. 
 

సీరియల్ నటిగా ఒకటి రెండు సీరియల్స్ లో నటించినా వర్షకు సరైన గుర్తింపు రాలేదు. దీనితో మోస్ట్ పాపులర్ కామెడీ షో జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చింది. రావడమే వర్ష గ్లామర్ కి ప్రేక్షకులు పడిపోయారు. సన్నజాజి తీగలాంటి నడుము కలిగిన పొడుగు సుందరి ఎవరా అంటూ మాయలో పడిపోయారు.
undefined
కామెడీ స్కిట్స్ లో వర్ష గ్లామర్ హైలెట్ కాగా, సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచుతున్నారు. ఎక్కువగా కెవ్వు కార్తీక్ టీమ్ లో ఇమ్మానియేల్ కి జంటగా వర్ష కనిపిస్తారు. వర్ష, ఇమ్మానియేల్ కెమిస్ట్రీ స్కిట్స్ లో ఫుల్ గా వర్క్ అవుట్ అవుతుంది.
undefined
మరోవైపు ఆఫ్ స్క్రీన్ లో కూడా వర్ష, ఇమ్మానియేల్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతుంది. వాళ్ళ ప్రవర్తన కూడా అనుమానాలు బలపరిచేదిగా ఉంది. ఇమ్మానియేల్ పై అపరిమితమైన ప్రేమను చాటుకుంటుంది వర్ష, ఆలాగే ఇమ్మానియేల్ కూడా వర్ష అంటే పడిచస్తారు.
undefined
వర్ష, ఇమ్మానియేల్ లవర్స్ అన్న బ్రాండ్ నేమ్ వాళ్ళ కెరీర్ కి ఉపయోగపడుతుంది. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వీరిద్దరికి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. సుధీర్, రష్మీ తరువాత ఆ స్థాయిలో ఫేమస్ అయిన జంటగా వీరిద్దరూ నిలిచారు.
undefined
వర్షకు బుల్లితెరపై మంచి భవిష్యత్ కనిపిస్తుంది. ఆమె స్టార్ యాంకర్, బుల్లితెర ఆర్టిస్ట్ గా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానికి కారణం ఆమె ఫాలోయింగ్ కూడా. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టెలివిజన్ కేటగిరీ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. ఆమెకు ఆరవ స్థానం లభించింది.
undefined
దీనితో సోషల్ మీడియా ద్వారా మరింత ఫాలోయింగ్ రాబడుతుంది. వర్ష ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ట్రెండీ వేర్ లో అమ్మడు సోకులు చూపిస్తూ చేసే ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి.
undefined
తాజాగా బ్యాక్ లెస్ జాకెట్ ధరించి వీపు మొత్తం చూపిస్తూ ఫోటో షూట్ చేసింది. సాంప్రదాయ లంగా జాకెట్ లో కూడా సెక్సీ లుక్ తో కేకపుట్టింది.
undefined
వర్ష లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫొటోస్ పై ఫేమ్ అభిమానులు నచ్చిన కామెంట్స్ చేస్తూ, అభిమానం చాటుకుంటున్నారు. వర్ష లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
undefined
click me!