ప్యాంటు లేకుండా లోదుస్తులలో బోల్డ్ ఫోటోలు.. థైస్ కనిపించేలా జబర్దస్త్ వర్ష గ్లామర్ షో

First Published Aug 6, 2021, 10:11 AM IST

బుల్లితెరకు దొరికిన మరో గ్లామర్ డాల్ వర్ష. ఒకప్పటి ఈ సీరియల్ నటి జబర్దస్త్ కమెడియన్ గా, టెలివిజన్ షోలలో వ్యాఖ్యాతగా. పార్టిసిపెంట్ గా దూసుకుపోతుంది. 
 

ప్రస్తుతం వర్ష అంటే తెలియని టెలివిజన్ ప్రేక్షకుడు లేరు. ఎందుకంటే అత్యంత పాప్యులర్ కామెడీ షో జబర్దస్త్ లో వర్ష వరుస స్కిట్స్ చేస్తున్నారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్ వంటి ప్రోగ్రామ్స్ లో కనిపించి సందడి చేస్తున్నారు.


సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వరకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. రెండు మూడు తెలుగు సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు జబర్దస్త్ షోతో దక్కించుకుంది. 


లేడీ గెటప్స్ లో అబ్బాయిలను చూసి విసిగిపోయిన జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష అందాలు సరికొత్త అనుభూతిని పంచాయి. హాఫ్ శారీలో వర్ష సన్నజాజి తీగలాంటి నడుము చూపుతూ చేసే గ్లామర్ షో హెలైట్ అయ్యింది. 
 

ఇన్నాళ్లు ఈ అందం ఎక్కడ దాగుండిరా బాబు... అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది. గ్లామరస్ బుల్లితెర సెలెబ్రిటీలతో అనసూయ, రష్మీ, శ్రీముఖి, వర్షిణి తరువాత ఆ స్థానం వర్ష దక్కించుకున్నారు. 
 

టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ విభాగంలో వర్ష ఆరవస్థానం దక్కించుకోవడం జరిగింది. దీన్ని బట్టి ఆమె ఫేమ్ ఏమిటో తెలుసుకోవచ్చు.

మరోవైపు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో ఈమె కెమిస్ట్రీ మాములుగా లేదు. వీరిద్దరూ చూడడానికి ఆడ్ పెయిర్ లా అనిపించినా.. పిచ్చ పాప్యులర్ అయ్యారు.

అనేక బుల్లితెర షోలలో కలిసి కనిపిస్తున్న ఈ బుల్లితెర జంట... లవ్ బర్డ్స్ బ్రాండ్ ఇమేజ్ తో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. వీరికి ఓసారి ఉత్తుత్తి పెళ్లి కూడా జరిగింది. 

ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా వర్ష సత్తా చాటుతుంది. దానికి కారణం ఆమె హాట్ హాట్ ఫోటో షూట్స్ అని చెప్పాలి. తాజాగా ప్యాంటు లేకుండా లోదుస్తులలో బోల్డ్ ఫోటో షూట్ చేసింది వర్ష. వర్ష గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. 

click me!