బ్లాక్‌ శారీలో నాభి అందాలతో పిచ్చెక్కిస్తున్న `జబర్దస్త్` కొత్త యాంకర్‌.. సౌమ్య రావు పోజులు మైండ్‌ బ్లాక్‌

First Published Dec 24, 2022, 1:26 PM IST

`జబర్దస్త్` కొత్త యాంకర్‌ సౌమ్య రావు ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అవుతుంది. స్లిమ్‌ లుక్‌లో పిచ్చెక్కించే పోజులతో మతిపోగొడుతుంది. దీనికి తోడు చీరలో తన గ్లామర్‌ పోజులకు ఫిదా అయిపోతున్నారు. 
 

కామెడీ షో జబర్దస్త్ కి యాంకర్ గా వచ్చిన సౌమ్య రావు(Sowmya Rao) అందాల విందుతో మతులు గతులు తప్పేలా ఉంది. సైలెంట్‌గా వచ్చిన ఈ బ్యూటీ తన అందాలతో మతిపోగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్‌ శారీలో హోయలు పోయింది. తన సొగసుల విందుని వడ్డించింది. 
 

సౌమ్య రావు ట్రాన్సఫరెంట్‌ బ్లాక్‌ శారీలో మెరిసింది. తన నాభి అందాలను చూపిస్తూ కుర్రాళ్లకి అందాల పరీక్ష పెట్టింది. పిచ్చెక్కించే చూపులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ దిగిన హాట్‌ ఫోటోలు, ఫన్నీ పోజులు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి. 
 

సౌమ్య రావు ఓ వైపు `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేస్తూనే అడపాదడపా `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో మెరుస్తుంది. క్రిస్మస్‌ స్పెషల్‌, కొత్త సంవత్సరం స్పెషల్‌ స్కిట్లు, సంక్రాంతి రాబోతున్న నేపథ్యంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో స్పెషల్‌ స్కిట్లు చేస్తున్నారు. వాటిలో యాంకర్‌ రష్మితోపాటు సౌమ్య రావు మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. 
 

ఈ క్రమంలో ఈ షో కోసం తాను ఇలా నల చీర కట్టి కుర్రాళ్ల హృదయాలను దోచేస్తుంది. నెటిజన్లని రెచ్చగొడుతుంది. ఇప్పటికే మ్యారేజ్‌ అయిన సౌమ్య రావు ఇలా గ్లామర్‌ ఫోటో షూట్లతో మరింతగా ఆకట్టుకోవడంతో హాట్‌ టాపిక్‌ అవుతుంది. అయితే అంతకు ముందు అనసూయ కూడా హాట్‌ ఫోటో షూట్లతో రచ్చ చేసేది. ఇప్పుడు ఆమె స్థానాన్ని సౌమ్య రావు భర్తీ చేస్తుంది. 
 

కన్నడకి చెందిన సౌమ్య రావు తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడికి తెలుగు సీరియల్స్ మంచి పేరుని తెచ్చాయి. మరోవైపు ఆ మధ్య ఈటీవీ వేడుకల్లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో హైపర్‌ ఆదితో జరిగిన కన్వర్జేషన్‌తో మరింత పాపులర్‌ అయ్యింది. చలాకీతనం, స్పాంటినిటీ, పంచ్ లు వేయడంలో ఆమె నేర్పరితనం వంటి వన్నీ ఆమెని హైలైట్‌గా నిలిపాయి. 

సౌమ్య రావు వచ్చీ రావడంతో తనదైన స్టయిల్‌లో యాంకరింగ్‌ చేస్తూ రాణిస్తుంది. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. మరోవైపు అనసూయ తరహాలో గ్లామర్‌ పోజులిస్తూ మతిపోగొడుతుంది. ఇంటర్నెట్‌లో రచ్చ లేపుతుంది. అనసూయ డౌన్‌ కావడంతో ఆ ఇమేజ్‌, క్రేజ్‌ మొత్తం ఈ బ్యూటీకి యాడ్‌ అవుతుండటం విశేషం. 
 

click me!