బిగువైన బ్లౌజ్‌లో ఎద ఎత్తులతో పిచ్చెక్కిస్తున్న `జబర్దస్త్` కమెడియన్‌.. చిరిగిన ప్యాంట్‌లో పిచ్చ హాట్‌ పోజులు

First Published Dec 2, 2022, 7:50 PM IST

`జబర్దస్త్` బ్యూటీ రీతూ చౌదరి హాట్‌ డోస్‌ పెంచుతుంది. తనని పెద్దగా పట్టించుకోవడం లేదని భావింస్తుందా ఏమో హాట్‌ షోలో హద్దులు చెరిపేస్తుంది. సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది.

Jabardasth Comedian రీతూ చౌదరి(Rithu Chowdhary) హాట్‌ ఫోటోలతో రచ్చ లేపుతుంది. తాజాగా ఈ భామ కత్తిలాంటి ఫోటోలను షేర్‌ చేసుకుంది. గ్లామర్‌ డోస్‌ పెంచుతూ పిచ్చెక్కించే పోజులిచ్చింది. బిగువైన బ్లౌజ్‌లో ఎద ఎత్తులను చూపిస్తూ, చిరిగిన ప్యాంట్‌లో విరహంతో కూడిన పోజులిచ్చింది. 
 

ఇందులో కత్తిలాంటి పోజులతో రీతూ చౌదరి యమ హాట్‌గా ఉంది. అంతేకాదు విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లని కవ్విస్తుంది. తాజాగా ఈ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

రీతూ చౌదరి హాట్‌ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. పిచ్చ హాట్‌ పిక్చర్‌ పర్‌ఫెక్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రీతూఫైరింగ్‌ మోడ్‌ అంటూ, ఇంత హాట్‌ గా ఉంటే తట్టుకోవడం ఎలా అని, ఇంటర్నెట్‌ మొత్తం హీటెక్కిపోయిందని కామెంట్‌ చేస్తున్నారు.
 

సీరియల్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది రీతూ. `ఇంటిగుట్టు`, `గోరింటాకు`, `అమ్మకోసం `వంటి సీరియల్స్ లో నటించింది. అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. `సరిగమప`లో సింగర్‌ యశస్విని హగ్‌ చేసుకుని పాపులర్‌ అయ్యింది రీతూ చౌదరి. ఆ తర్వాత పలు షోస్‌లో మెరిసింది. తనదైన కామెడీతో, ఫన్నీ స్కిట్లతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో `జబర్దస్త్`లో ఆఫర్‌ కొట్టేసింది. ఇందులో తనదైన కామెడీతో అలరించింది రీతూ. 
 

ఎక్కువగా `జబర్దస్త్` కమెడియన్‌ హైపర్‌ ఆది టీమ్‌లో యాక్ట్ చేసింది. ఇందులో ఆదితో కలిసి రచ్చ చేసింది. ఆయన వేసే పంచ్‌లకు తికమకపడుతూ కామెడీని పండించింది. డైలాగ్‌లు సరిగ్గా చెప్పరాక కూడా ఆమె హైలైట్‌గా మారడం విశేషం. ఇదే కామెడీని పండించింది. ఈ రకంగానూ పాపులర్‌ అయ్యిందీ హాట్‌ బ్యూటీ. 
 

అయితే `జబర్దస్త్`లో కొన్ని రోజులపాటే సందడి చేసింది. ఆమె సెట్‌ కాదనుకున్నారా? ఆమెకి ఆసక్తి లేదా? తెలియదు గానీ కొన్నాళ్లు మెరిసి మాయమైంది రీతూ చౌదరి. కానీ ఆ తర్వాత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. తరచూ హాట్‌ షోతో దుమ్మురేపుతుంది. నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 

ట్రెండీ వేర్‌లో, శారీలో, పొట్టి గౌనులో ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలుగా తన అందాలను ఆవిష్కరిస్తుంది. రీల్స్ తో రచ్చ చేస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. హాట్‌ పోజులతో హాట్‌ ట్రీట్‌ ఇస్తుంది. హాట్‌ టాపిక్‌గానూ మారుతుంది. 
 

ఇదిలాఉంటే సెక్సీ అందాలతో ఇంటర్నెట్ లో మంటలు పుట్టించే ఈ భామ ఆల్‌రెడీ లాక్‌ అయిపోయింది. ఆమె ఇటీవల తనకు కాబోయే భర్తని పరిచయంచేసిన విసయం తెలిసిందే. నీ బంధం కంటే విలువైనది ఏదీ లేదంటూ కామెంట్‌ చేస్తూ కాబోయే భర్త ఫోటోలను పంచుకుంది రీతూ. 

ఆమె చేసుకోబోయే వాడి పేరు శ్రీకాంత్‌. రాజకీయ నేపథ్యానికి చెందిన వాడని తెలుస్తుంది. కొంత కాలం వీరిద్దరు ప్రేమించుకున్నారని, త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని సమాచారం. మరి ఎప్పుడు పెళ్లిచేసుకోబోతుందనే తెలియాల్సి ఉంది. 
 

click me!