జనాలకు దూరంగా వనాలకు చేరిన వర్ష.. పచ్చని తోటలో రామ చిలకలా మెరిశారు. లేటెస్ట్ ఫోటో షూట్ కోసం అందమైన పార్క్ ఎంచుకున్నారు ఆమె.

26
తేనే కళ్ళతో కవ్విస్తూ.. తెల్లని మేని ఛాయతో మనసులు తన వైపు లాగేసింది వర్ష డార్లింగ్. నాజూకైన సన్నని సోయగాలు చూపించేసింది.

36
వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ ని ఊపేస్తోంది. పనిలో పనిగా ఆమె ఫ్యాన్స్ హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు.

46
జబర్ధస్త్ ఎంట్రీతో వర్ష ఫేట్ మారిపోయింది. బుల్లితెరపై బిజీ ఆర్టిస్ట్ గా ఆమెకు లక్ తగిలింది. జబర్ధస్త్ తో పాటు అనేక బుల్లితెర షోల్లో ఆమె కనిపిస్తున్నారు.

56
జబర్థస్త్ ఇమ్మానియేల్ తో లవ్ అండ్ ఎఫైర్ వార్తలు కూడా ఆమెకు ప్లస్ అయ్యాయి. ఇమ్మానియేల్ అండ్ వర్షలపై కొన్ని రొమాంటిక్ స్కిట్స్ తయారుచేస్తున్నారు.

66
బుల్లితెర ద్వారా ఫేమ్ రాబట్టిన వర్ష, వెండితెరపై కూడా అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు. మరి దశ తిరిగితే ఆమె అక్కడ కూడా వరుస అవకాశాలు దక్కించుకోవం ఖాయం.