పోటెత్తిన నభా నటేష్‌ అందాలు.. బిగువైన ఎద ఎత్తులు, కొంగు చాటు నడుము సోయగాలతో రచ్చ.. లుక్స్ మైండ్‌ బ్లాక్‌

First Published Sep 25, 2021, 7:42 AM IST

`మాస్ట్రో`(maestro) భామ నభా నటేష్‌(nabha natesh) అంటే గ్లామర్‌కి కేరాఫ్‌. `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతోనే తన అందాల ఘాటు(nabha hot show)ని తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేసింది. కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న ఈ భామ బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్యాప్‌ లేకుండా కుర్రాళ్లకి అందాల పరీక్ష పెడుతుంది. 
 

నభా నటేష్‌ తాజాగా సిల్వర్‌ కలర్‌ ట్రెండీ వేర్‌లో మెరిసింది. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో ఎదు ఎత్తులు చూపిస్తూ, పలుచని కొంగు దాచలేకపోతున్న నడుమందాలను చూపిస్తూ కుర్రాళ్లని అరెస్ట్ చేస్తుంది. లేటెస్ట్ గా పంచుకున్న నభా ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. 
 

ఇందులో నభా మత్తెక్కించే చూపులు, అసలైన అందాలు కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయి. ఇంటర్నెట్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నభా అందాలకు నెటిజన్ల మైండ్‌ బ్లాంక్‌అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. 

నభా నటేష్‌ ఇటీవల సూపర్‌ సక్సెస్‌ని అందుకుంది. నితిన్‌, తమన్నాలతో కలిసి నటించిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌ అయి హిట్‌ టాక్‌ని తెచ్చుకుంది. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది. 

2015లో `వజ్రకాయ` చిత్రంతో హీరోయిన్‌ కన్నడ పరిశ్రమకి పరిచయమైంది నభా నటేష్‌. ఆ తర్వాత `లీ`, `సహేబా` చిత్రాలతో మంచి పేరుని, గుర్తింపు తెచ్చుకుంది. మూడేళ్ల క్రితం తెలుగులో `నన్ను దోచుకుందువటే` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. సుధీర్‌బాబుతో కలిసి నటించిన ఈసినిమా ఆశించిన రిజల్ట్ ని దక్కించుకోలేకపోయింది. కానీ ఈ సినిమాతో నభా నటేష్‌ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. 

రవిబాబు `అదుగో`లో మెరిసింది. కానీ రామ్‌తో పూరీజగన్నాథ్‌ డైరెక్షన్‌లో చేసిన `ఇస్మార్ట్ శంకర్‌` సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలవడంతో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది నభా. 

మళ్లీ ఆ రేంజ్‌ సక్సెస్‌ దక్కలేదీ సెక్సీ బ్యూటీకి. `డిస్కోరాజా` పరాజయం చెందగా, `సోలో బ్రతుకే సో బెటర్‌` యావరేజ్‌ టాక్‌ని తెచ్చుకుంది. `అల్లుడు అదుర్స్`తో పరాజయాన్ని చవిచూసింది.  ఇప్పుడు `మాస్ట్రో`తో హిట్‌ ని తన అకౌంట్‌లో వేసుకుని మరోసారి క్రేజీ భామగా మారిపోయింది నభా.
 

click me!