హాట్‌ అందాలతో ఐపీఎల్‌ క్రికెటర్లకే వేడిపుట్టిస్తున్న సెలబ్రిటీ యాంకర్‌ వింధ్యా మేడపాటి(ఫోటోలు)

First Published Apr 15, 2021, 1:02 PM IST

స్పోర్ట్స్ యాంకర్‌ వింధ్యా మేడపాటి తన లేటెస్ట్ గ్లామర్‌తో ఐపీఎల్‌ ఆటగాళ్లకి హీటు పుట్టిస్తుంది. ట్రెండ్‌ డ్రెస్సుల్లో వస్తూ ఐపీఎల్ మ్యాచ్‌ల రివ్యూలకు యాంకర్‌గా చేస్తూ ఫిదా చేస్తుంది. తన హాట్‌ నెస్‌తో క్రీడా అభిమానులను మాయ చేస్తుందీ భామ. 

వింధ్యాకి యాంకర్‌గా టెలివిజన్‌లో ఎంత పాపులారిటీ ఉందో, స్పోర్ట్స్ యాంకర్‌గా క్రికెట్‌ అభిమానుల్లోనూ అంతకు మించిన పాపులారిటీని సొంతం చేసుకుంది. మరోవైపు తన గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలోనూ విశేషమైన క్రేజ్‌ని సొంతం చేసుకుందీ భామ.
undefined
`నువ్వు రెడీ నేను రెడీ` షో కోసం ఆ మధ్య ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. చాలా రోజులుగా ఈ అమ్మడు కనిపించలేదు. తాజాగా ఐపీఎల్‌లో మెరుస్తుంది.
undefined
మళ్లీ ఇటీవల స్టార్‌ మాలో సండే రోజు ప్రసారమయ్యే స్పెషల్‌ ప్రోగ్రామ్స్ స్టార్ట్ మ్యూజిక్‌లో మెరుస్తుంది. గత వారం నాగార్జున పాల్గొన్న షోలో మెరిసిందీ సెలబ్రిటీ యాంకర్‌.
undefined
తాజాగా ఐపీఎల్‌ స్టార్ట్ కావడంతో మళ్లీ ఊపులోకి వచ్చింది. తన జోరు పెంచింది. యాంకరింగ్‌తో రెచ్చిపోతుంది. రోజు రోజుకి పొట్టి డ్రెస్సులు ధరిస్తూ హోయలు పోయింది.
undefined
తాజాగా బుధవారం రాత్రి ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం కాషాయం కలర్‌ వేర్‌లో అందాలు ఆరబోసింది. ఈ అమ్మడు తన అందాలతో క్రిటిక్స్ కి సైతం చెమటలు పట్టిస్తుంది.
undefined
ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. క్రీడా అభిమానులు మాత్రం ఐపీఎల్‌ మ్యాచ్‌లకంటే వింధ్యా అందాలే గమ్మత్తుగా ఉంటున్నాయని కామెంట్‌ చేయడం విశేషం.
undefined
ఆద్యంతం మత్తెక్కించేలా ఉన్న వింధ్యా మేడపాటి లేటెస్ట్ ఫోటోలను చూసి తెగ సంబరపడుతున్నారు ఆమె సోషల్‌ మీడియా అభిమానులు.
undefined
టీవీ యాంకర్‌గా, స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా, న్యూస్‌ రీడర్‌గా, వీడియో జాకీగా, సోషల్‌ వర్కర్‌గా, మోడల్‌గా రాణిస్తుంది. ముఖ్యంగా ఐపీఎల్‌ క్రికెట్‌ తెలుగు ప్రజెంటర్‌గా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.
undefined
హైదరాబాద్‌కి చెందిన వింధ్యా విశాఖ మేడపాటి ఏప్రిల్‌ 18, 1992లో జన్మించారు. ఎంఏ ఇంగ్లీష్‌ పూర్తి చేసిన వింధ్యా మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది.
undefined
బిగ్‌బజార్‌ స్పాన్సర్డ్ మిస్‌ కవర్‌ గర్ల్ హైదరాబాద్‌గా 2011లో రన్నర్‌గా నిలవగా, కళామందిర్‌ ర్యాంప్‌లో పాల్గొని సందడి చేసింది. ఆ తర్వాత స్టార్‌ మా మ్యూజిక్‌ వీజేగా పనిచేసింది.
undefined
దీంతోపాటు `ఛాయ్‌ బిస్కెట్‌` షోకి హోస్ట్ గా చేశారు. అలాగే `ఫ్యామిలీ సర్కస్‌`, `హంగామా` వంటి షోలకు వ్యాఖ్యాతగా చేసి మెప్పించింది.
undefined
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కాబడ్డికి కూడా ప్రెజెంటర్‌గా వ్యవహరించారు. దీంతో తనకు అన్ని దేశాలకు చెందిన క్రికెటర్లు, స్పోర్ట్స్ మెన్‌తో మంచి పరిచయాలున్నాయి.
undefined
ఆ పరిచయాలను తన హనీమూన్‌కి వాడుకుని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యిందీ బ్యూటీ. ఇలా ఓ వైపు టీవీ రంగంలో, మరోవైపు స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.
undefined
`నువ్వు రెడీ నేను రెడీ` షోలో ఆమె మెరిసిన ఫోటోలు ఆ మధ్య వైరల్‌గా మారాయి.
undefined
టాలీవుడ్‌లో అననూయ, శ్రీముఖి, రష్మీల తర్వాత ఆ రేంజ్‌ పాపులారిటీ ఈ బ్యూటీ సొంతం.
undefined
ప్రస్తుతం వరుసగా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు యాంకర్‌గా చేస్తూ హాట్‌ హాట్‌ అందాలతో ఫ్యాన్స్ ని బాగా ఎంటర్‌టైనర్‌ చేస్తుందీ భామ.
undefined
వింధ్యా మేడపాటి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
వింధ్యా మేడపాటి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!