బార్బీ డాల్‌ బేబీ గర్ల్‌.. పూల రెక్కల్లాంటి టాప్‌.. నైట్‌ ప్యాంట్‌లో ఈషా రెబ్బా సో హాట్‌

First Published Mar 3, 2021, 4:19 PM IST

ఈషా రెబ్బా నిజంగానే హాట్‌ బ్యూటీ. ఆమె అందాలే కాదు, చూపులు కూడా చాలా హాట్‌గా ఉంటాయి. సినిమాలకు అతీతంగా సెక్సీ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని కనువిందు చేస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. తాజాగా పంచుకున్న ఈషా గ్లామర్‌ ఫోటోలు అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయి. 
 

ఈషా రెబ్బా ప్రస్తుతం లైట్‌ పింక్‌ పూల రెక్కల్లాంటి టాప్‌ వేసుకుని హోయలు పోయింది. అయితే ప్యాంట్‌ మాత్రం నైట్‌ ప్యాంట్‌ వేసుకుందా? అనేలా ఉంది.
undefined
తాజాగా పంచుకున్న ఈ నయా గ్లామర్‌ ఫోటోలు ఆమె ఫాలోవర్స్ ని ఫిదా చేస్తున్నాయి. బాడీలో హీటు పెంచుతున్నాయి. సమ్మర్‌ హీట్‌ కంటే ఈషా అందాల్లో ఉన్న హీటే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.
undefined
ఇందులో ఈషా రెబ్బా పోజులకు మాత్రం నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. ఆమె చూపులు తమ గుండెల్లో గుచ్చుకుంటున్నాయంటున్నారు. ఈషా సో హాట్‌ అంటూ, బార్బీ డాల్‌, బేబీ గర్ల్ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
undefined
అంతేకాదు ఓ నెటిజన్ సంచలన కామెంట్‌ చేశాడు. నువ్వు హీరోయిన్‌గా సెట్ కావన్నారు. దీనిపై పెద్ద రచ్చే నడుస్తుంది సోషల్‌ మీడియాలో.
undefined
దీనిపై ఇతర నెటిజన్లు స్పందస్తూ, తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్‌ చేయాలంటూ కౌంటర్‌ ఇస్తున్నారు.
undefined
ఈషా బాధ్యతలను డై హార్డ్ ఫ్యాన్స్ తీసుకుంటూ ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి గ్లామరస్‌ ఫోటోలతో ఈషా నానా రచ్చ చేస్తుంది.
undefined
ఈషా రెబ్బా ప్రస్తుతం తెలుగులో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`లో కీలక పాత్రలో, అలాగే ఓ తమిళ సినిమాలో నటిస్తుంది. మంచి అవకాశాల కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంది.పాత్ర బాగుండాలే గానీ అందాలు ఆరబోసేందుకు తాను సిద్ధమే అని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
undefined
click me!