చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. యాంకర్‌ రష్మీ సమ్మోహనం.. జస్ట్ కిల్లింగ్‌ అంతే!

First Published Jan 19, 2021, 3:57 PM IST

హాట్‌ అందాల యాంకర్‌ రష్మీ గౌతమ్‌ తన గ్లామర్‌ షోలో కొత్త దనాన్ని చూపిస్తుంది. ఫ్యాన్స్ ని సమ్మోహనపరుస్తుంది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, లెహంగాలో సెక్సీ లుక్‌లో కిర్రాక్‌ పుట్టిస్తుంది. తాజాగా రష్మీ ఈ ఫోటోలను పంచుకోగా, సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. నో వర్డ్స్.. జస్ట్ కిల్లింగ్‌ అంతే అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. 
 

రష్మీ అందాల యాంకర్‌ అని చెప్పడం కొత్త కాదు. కానీ తాను తన అందాలను సరికొత్తగా ఆవిష్కరించడమే ఇక్కడ కొత్త.
undefined
తాజాగా రష్మీ బ్లూ బ్లౌజ్‌, లెహంగాలో మెరిసింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, లెహంగాలో నడుమందాలను చూపిస్తూ మత్తెక్కిస్తుంది.
undefined
సైడ్‌ తిరిగి ఫోటోలకు పోజుచ్చింది రష్మీ. స్ట్రయిట్‌గా చూస్తే ఆమె నడుము, బొడ్డు అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.
undefined
అయితే రష్మీ తన గ్లామర్‌ ఫోటోలను ఒక్కొక్కటిగా వదులుతుంది. తన అందాలను ఒక్కొక్కటిగా రివీల్‌ చేస్తుంటుంది.
undefined
ఇప్పుడు అంతే చేసింది. నడుము వంపులను కొద్ది కొద్దిగా చూపిస్తుంది. ప్రస్తుతం రష్మీ పంచుకున్న కొత్త హాట్‌ ఫోటోలో సోషల్‌ మీడియాని దున్నేస్తున్నాయని చెప్పొచ్చు.
undefined
అభిమానులను, నెటిజన్లని కిర్రాక్‌ పుట్టిస్తున్నారు. జనరల్‌గా ఏదో ఒక కామెంట్‌ చేస్తుంటారు. కానీ ఈ సారి మాత్రం `జస్ట్ కిల్లింగ్‌ అంతే` అంటున్నారు.
undefined
మాటల్లేవని చెప్పకనే చెబుతున్నారు. రష్మీ సమ్మోహనాన్ని, విరహవేదనని చూసి తరించడమనే మిగిలి ఉందని చెబుతుందీ సెక్సీ యాంకర్.
undefined
రష్మీ ప్రస్తుతం `ఎక్స్ ట్రా జబర్దస్త్`తోపాటు `ఢీ` డాన్స్ షోకి హోస్ట్ గా చేస్తుంది. `ఢీ` షో కోసం రష్మీ ఇలా ముస్తాబయ్యిందనే విషయం అర్థమవుతుంది.
undefined
`ఢీ ఛాంపియన్స్ ` డాన్స్ షో రేపు(బుధవారం) ఈ టీవీలో ప్రసారం కానుంది.
undefined
click me!