శృతి తన లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో తన బాల్యం, టీనేజ్ ని గుర్తు చేసుకున్నారు. అప్పటి ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకున్నారు. యంగ్, టీనేజ్, ప్రజెంట్ ఫోటోలు షేర్ చేసిన శృతి అందులో ఓ ప్యాట్రన్ ఉందన్నారు. అలాగే 90ల నాటి జ్ఞాపకాలు తనని నీడలా వెంటాడుతూ ఉంటాయని వెల్లడించారు. సదరు ఫొటోల్లో శృతి షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ హైలెట్ అవుతుంది.