మెగాస్టార్ హీరోయిన్ షీనా చౌహాన్ బోల్డ్ క్లీవేజ్ షో.. అలా బోర్లా పడుకుని టెంపరేచర్ పెంచేసిన భామ!

First Published Nov 23, 2023, 3:32 PM IST

షీనా చౌహాన్ బోల్డ్నెస్ కి తెరలేపింది. ఎద అందాలు చూపిస్తూ అభిమానులు గుండెల్లో పాగా వేసింది. షీనా చౌహాన్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

Sheen Chohan

 
ముంబై భామ షీనా చౌహాన్ నటిగా, మోడల్ గా రాణిస్తుంది. ఆమె పలు చిత్రాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో నటించారు. షీనా తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతుంటాయి. 

Sheen Chohan

షీనా చౌహాన్ ది ట్రైన్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించాడు. ఆయనతో షీనా చౌహాన్ జతకట్టింది. ట్రైన్ మూవీలో నటనకు ఆమెకు ప్రశంసలు దక్కాయి. 

Latest Videos


Sheen Chohan

హిందీలో ముక్తి టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ముక్తి, పత్రలేఖ చిత్రాలు బుద్ధ దేవ్ దాస్ గుప్త దర్శకత్వంలో చేసింది. ఆయన నేషనల్ అవార్డు విన్నర్ కావడం విశేషం. 

Sheen Chohan

వర్డ్స్, నోమడ్ టైటిల్ తో ఇంగ్లీష్ చిత్రాలు చేసింది. ఈ ఏడాది షీనా నటించిన శాంత్ తుకారం అనే హిందీ చిత్రం విడుదలైంది. షీనా అనేక షార్ట్ ఫిల్మ్స్ నటించడం విశేషం. పింక్ థాన్, వర్డ్స్, చోటు ఇలా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో లీడ్ రోల్ చేసింది. 
 

Sheen Chohan

షీనా డిజిటల్ సిరీస్లలో కూడా రాణిస్తున్నారు. ది గేమ్ ఆఫ్ ఫేమ్ వెబ్ సిరీస్లో షీనా చౌహాన్ నటించారు. మాధురి దీక్షిత్ కీలక రోల్ చేసిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే సిటీ ఆఫ్ డ్రీమ్స్ , ది ట్రయిల్, ఎక్స్ మేట్స్ సిరీస్లలో కీలక రోల్స్ చేసింది. షీనాకు చెప్పుకోదగ్గ బ్రేక్ రాలేదు. ఆమె స్టార్ ని చేసే ఆఫర్ దక్కలేదు. ఆమె గట్టి ప్రయత్నాలే చేస్తుంది. సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. 
 

click me!