పొట్టి డ్రెస్ లో తళుక్కున మెరిసిన ‘అఖండ’ బ్యూటీ.. ఫారేన్ వీధుల్లో ప్రగ్యా జైశ్వాల్ రచ్చ.. థైస్ షోకు మెంటలే!

First Published Dec 18, 2022, 5:31 PM IST

గ్లామర్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) ఫారేన్ వీధుల్లో రచ్చరచ్చ చేస్తోంది. ‘అఖండ’ సక్సెస్ తర్వాత టూర్లకు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా వీదేశపు వీధుల్లో రచ్చ చేస్తూ కనిపించింది.
 

‘అఖండ’ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ సండే ట్రీట్ విషయంలో అభిమానులను ఫిదా చేసింది.  బాలయ్య సరసన Akhandaలో నటించి మంచి హిట్ ను అందుకుంది. ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ పెద్ద లిఫ్టే దొరికింది. దీంతో హై జోష్ లో ఉంది. 
 

టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ బ్యూటీకి మంచి క్రేజే దక్కించుకుంది. ‘అఖండ’తో మంచి హిట్ అందినా.. దాన్ని క్యాచ్ చేసుకోవడంలో ప్రగ్యా జైశ్వాల్ కాస్తా తడబడుతుందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోవడమే కారణం. కనీసం బజ్ కూడా లేకపోవడం గమనార్హం. 
 

తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన  హీరోయిన్లలో యంగ్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ ఒకరు. వెండితెరపై తనదైన నట ప్రదర్శనతో ఆకట్టుకుంది. భిన్న పాత్రలను పోషిస్తూ స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకుంది. 

కేరీర్ పై కరెక్ట్ గా ఫోకస్ చేస్తే ఇండస్ట్రీలో దూసుకుపోయే అవకాశం లేకపోలేదని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న ఈ బ్యూటీ..  సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తూనే ఉంది. క్రేజీ ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. 
 

‘అఖండ’ సక్సెస్ తర్వాత ప్రాగ్యా ఎక్కువగా టూర్లు,  వేకేషన్లకు వెళ్తూ సందడి చేస్తోంది. తాజా వీకెండ్ ను ఫారేన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో పొట్టి డ్రెస్సేసి వీదేశపు వీధుల్లో స్వేచ్ఛగా విహారిస్తోంది. తాజాగా ఓ స్టన్నింగ్ పిక్ ను వదిలింది.

ప్రగ్యా పంచుకున్న లేటెస్ట్ పిక్ కు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.  స్లీవ్ లెస్ టాప్, మినీ షార్ట్ లో గ్లామర్ విందు చేస్తోంది. ఫారేన్ స్ట్రీలోని ఓ బ్యూటీఫుల్ లోకేషన్ లో హాట్ సిట్టింగ్ పొజిషన్ లో ఫొటోకు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ గా మారుతోంది.

click me!