నాటీ ఫోజులతో పాయల్ రాజ్ పుత్ హాట్ వీడియో... వైరల్ చేస్తూ పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

First Published Nov 21, 2022, 11:24 AM IST


పాయల్ తన లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. సదరు వీడియోలో పాయల్ ఫోజులు నాటీగా ఉన్నాయి. పాయల్ వీడియో ఫుల్ కిక్ ఇస్తుండగా నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు. 
 

Payal Rajput

పాయల్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. అడపదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది. మంచి ఆరంభం లభించినా పాయల్ ఉపయోగించుకోలేకపోయింది. వరుస పరాజయాలు ఆమెను దెబ్బతీశాయి. 

Payal Rajput


పాయల్ హీరోయిన్ గా నటించిన జిన్నా ఇటీవల విడుదలైంది. మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా మూవీలో సన్నీ లియోన్ మరో హీరోయిన్. జిన్నా కూడా పాయల్ కి హిట్ ఇవ్వలేదు. 
 

Payal Rajput

రోజుల వ్యవధిలో పాయల్ హీరోయిన్ గా నటించిన జిన్నా, తీస్ మార్ ఖాన్ విడుదలయ్యాయి. ఒక్కటి కూడా ఆమెకు విజయం అందించలేకపోయింది. జిన్నా, తీస్ మార్ ఖాన్ రెండూ పరాజయం పాలయ్యాయి. 
 

Payal Rajput

ప్రస్తుతం ఆమె మాయా పేటిక టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. మొబైల్ వినియోగం ఎక్కువ కావడం వలన ఏర్పడే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దర్శకుడు రమేష్ రాపర్తి తెరకెక్కిస్తున్నారు. సునీల్, హిమజ, పృథ్వి, శ్రీనివాసరెడ్డి కీలక రోల్స్ చేస్తున్నారు. 

Payal Rajput


ఇక పాయల్ కెరీర్ పరిశీలిస్తే...  సీరియల్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన పాయల్ ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2018లో విడుదలైన ఆర్ఎక్స్ 100 మూవీ సంచలన విజయం నమోదు చేసింది. హీరోయిన్ పాయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. పాయల్ గ్లామర్, బోల్డ్ సీన్స్ కుర్రకారును ఊపేశాయి. 
 

Payal Rajput

ఆర్ఎక్స్ 100 సక్సెస్ తో పాయల్ ని ఆపడం కష్టమే అనుకున్నారంతా. అయితే అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కలేదు.  పాయల్ జతకట్టిన పెద్ద హీరోల లిస్ట్ లో వెంకటేష్, రవితేజ మాత్రమే ఉన్నారు. వెంకీ మామ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేయగా... డిస్కో రాజా ప్లాప్ అయ్యింది. 
 

Payal Rajput


చిత్ర పరిశ్రమలో విజయాల ఆధారణంగానే అవకాశాలు వస్తాయి. అత్యంత తక్కువ సక్సెస్ రేట్ కలిగిన పాయల్ ని మెల్లగా దర్శక నిర్మాతలు దూరం పెట్టారు. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తున్న పాయల్ కి సరైన బ్రేక్ రావడం లేదు.

Payal Rajput

మరోవైపు వెబ్ మూవీస్ లో నటిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విపరీతంగా అవకాశాలు దక్కుతుండగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. చాలా కాలంగా సౌరభ్ దింగ్రా అనే వ్యక్తిని ప్రేమిస్తున్న పాయల్... అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. 
 

click me!