కోటు చాటు నుండి హాట్ నాభి చూపిస్తూ... స్టైలిష్ లుక్ లో ప్రియమణి బోల్డ్ అటెంప్ట్, వైరల్ గా లేటెస్ట్ ఫొటోస్

First Published Sep 1, 2021, 9:16 AM IST

సూపర్ స్టైలిష్ లుక్ లో కూడా హాట్ నెస్ కి తెరలేపింది ప్రియమణి. ఒకప్పటి ఈ బోల్డ్ భామ కోటు చాటు నుండి అందమైన నాభి చూపిస్తూ... చెమటలు పట్టించేశారు. 

కెరీర్ ని ఎలా నిర్మించుకోవాలో తెలియని చాలా మంది హీరోయిన్స్ కి ప్రియమణి మంచి గైడ్ అని చెప్పొచ్చు. స్టార్స్ గా ఒకప్పుడు వెలిగిన తారలు కనీస అవకాశాలు లేక పరిశ్రమను వదిలి వెళ్ళినవారు ఎందరో. 


ఈ విషయంలో ప్రియమణి సో స్పెషల్.. హీరోయిన్ గా కంటే కూడా నటిగా నిరూపించుకున్న ప్రియమణి గ్రాండ్ గా కెరీర్ ప్లాన్ చేసుకుంది. సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా, కీలకమైన పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. 
 

తెలుగు, కన్నడ, హిందీ, తమిళ బాషలలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కొన్ని ప్రత్యేకమైన పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉన్నారు. దీనితో ఆ తరహా పాత్రలకు ప్రియమణికి పోటీ ఇచ్చేవారు లేకుండా పోయారు. 
 

ఇటీవల ప్రియమణి నటించిన నారప్ప ప్రైమ్ లో విడుదలైంది. వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన నారప్ప ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంది. రాయలసీమ ఇల్లాలిగా ప్రియమణి రోల్ సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది.


నారప్ప మూవీలో ప్రియమణి ఢీ గ్లామర్ రోల్ చేశారు. త్వరలో విడుదల కానున్న విరాటపర్వం మూవీలో కూడా ప్రియమణి డీ గ్లామర్ రోల్ చేస్తున్నారు. విరాటపర్వం మూవీలో ప్రియమణి లేడీ నక్సలైట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. 
 

ఇక నారప్ప మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియమణి అనేక వ్యక్తిగత విషయాలపై స్పందించారు. భర్త, పిల్లలు వంటి విషయాలకు ఆమె సమాధానాలు చెప్పారు. తన భర్త ముస్తపా రాజ్ పై ప్రశంసలు కురిపించిన ప్రియమణి, పిల్లలు కనడానికి ఇంకా సమయం ఉందన్నారు. 
 


2017లో ప్రియమణి ఈవెంట్ మేనేజర్ ముస్తాఫా రాజ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా పిల్లలు కనే దిశగా ప్రియమణి దంపతులు అడుగులు వేయలేదు. ప్రస్తుతం భర్త అమెరికాలో ఉన్నాడన్న ఆమె,  పిల్లలు అప్పుడే కాదన్నారు. 
 

37ఏళ్ల ప్రియమణి పిల్లలు కనడానికి ఇంకా సమయం ఉంది అనడం విడ్డూరమే అని చెప్పాలి. సామాన్యులకు అయితే ఆ వయసుకు స్కూల్ కి వెళ్లే పిల్లలు ఉంటారు మరి. 
 

వరుస ఫొటో షూట్స్ తో రచ్చ చేస్తున్న ప్రియమణి, తాజాగాఎల్లో కలర్ కోట్, ప్యాంటు ధరించి సూపర్ స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చారు. అయితే కోటు బటన్స్ ఓపెన్ చేసి, అందమైన నాభి చూపిస్తూ, గ్లామర్ షోకి తెరలేపింది అమ్మడు.

 ప్రియమణి లేటెస్ట్ ఫొటోస్ వైరల్ గా మారడంతో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. హీరోయిన్ గా రిటైర్ అయినా, ప్రియమణి తనలో అందాల వాడి వేడి తగ్గలేదని నిరూపిస్తుంది. 

click me!