ఆయన అక్కడ ఈమె ఇక్కడ... సోషల్ మీడియాలో మాత్రం పరువాల జాతర... చిన్న గౌనులో మరలా రెచ్చిపోయిన ప్రియమణి

First Published Oct 13, 2021, 11:42 AM IST


స్టార్స్ వైవాహిక జీవితాలు భలే విచిత్రంగా ఉంటాయి. వయసు పైబడుతున్నా.. పెళ్లి మాట ఎత్తరు. పెళ్లి చేసుకున్నవారు పిల్లల్ని కనాలనే ఆలోచన చేయరు. ముదురు భామ ప్రియమణి ఇదే కోవకు చెందుతారు. 
 

2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుని నాలుగేళ్లు దాటిపోయింది. ఇద్దరూ తమ తమ కెరీర్స్ లో బిజీగా ఉన్నారు. నటిగా Priyamani చేతి నిండా ఆఫర్స్ తో వరుస సినిమాలు చేస్తున్నారు. భర్త ముస్తఫా రాజ్ అమెరికాలో ఆయన ప్రొఫెషన్ లో బిజీగా ఉన్నారు. 
 


దీనితో పెళ్ళై ఒక్కటైనా దాంపత్య జీవితానికి దూరంగా ఉంటున్నారు. అక్కడ ఆయన, ఇక్కడ ఈమె అన్నట్లు పరిస్థితి తయారైంది. ప్రియమణి వయసు ఇప్పటికే 37ఏళ్ళు దాటిపోయింది. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు పిల్లల్ని కంటారో వారికే తెలియాలి. కామన్ గా ఇండియన్ సొసైటీలో ఆ వయసుకు టీనేజ్ పిల్లలు ఉంటారు మరి. 


ఇక  ఆయన అమెరికాలో, ఈమె ఇండియాలో ఉన్నా వాళ్ళ మధ్య లవ్, ఎఫక్షన్ కొంచెం కూడా తగ్గదట. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో ఫోన్ లో మాట్లాడుకుంటారట. ఒకవేళ బిజీగా ఉంది ప్రియమణి కాల్ లిఫ్ట్ చేయకున్నా, ముస్తఫా తరువాత కాల్ బ్యాక్ చేస్తారట. ప్రియమణి సైతం ఇదే సూత్రాన్ని పాటిస్తుందట. 

మరోవైపు Mustafa raj మొదటి భార్య ఎప్పటికి కూడా న్యాయపోరాటం చేస్తుంది. తనకు విడాకులు ఇవ్వకుండానే ఆయన ప్రియమణిని వివాహం చేసుకున్నారని, ఈ వివాహం చెల్లదని ఆమె ఆరోపిస్తున్నారు. ఇటీవల ముస్తఫా మొదటి భార్య ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ముస్తఫా రాజ్ మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నానని, ఆమెకు భరణం చెల్లించడంతో పాటు, పిల్లల సంరక్షణ కోసం డబ్బులు పంపిస్తున్నట్లు వెల్లడించారు. ప్రియమణి మాత్రం ఈ విషయంపై స్పష్టమైన వైఖరి తెలియజేయడం లేదు. 
 

పర్సనల్ లైఫ్ అలా ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ లో ప్రియమణి దూసుకుపోతుంది. ఆమె తిరుగులేని ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో లెక్కకు మించిన సినిమాలు చేస్తున్నారు. తెలుగులో Virataparvam, హిందీలో మైదాన్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. 
 


అలాగే సోషల్ మీడియాలో ప్రియమణి జోరు మాములుగా లేదు. ఆమె అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్నారు. తాజాగా పింక్ కలర్ షార్ట్ ఫ్రాక్ ధరించి హాట్ థైస్ చూపిస్తూ హాట్ ఫోజులిచ్చారు. ప్రియమణి గ్లామర్ కి నెటిజెన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ప్రియమణి హాట్ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. 

Also read MAA elections: ఎన్నికల రగడ.. కోర్ట్ కి వెళతానంటున్న యాంకర్ అనసూయ!

Also read ఇంటర్నెట్ లో ప్రకంపనలు.. పైన క్లీవేజ్, క్రింద హాట్ థైస్... గ్లామర్ షోలో హద్దులు చెరిపేసి మిల్కీ బ్యూటీ తమన్నా

Also read బెనర్జీని తిడుతుంటే నా రక్తం మరిగింది.. మనోజ్‌, విష్ణు లేకపోతే గొడవ మరోలా ఉండేది.. మోహన్‌బాబుపై ప్రభాకర్‌
 

click me!