ఆ విషయంలో అసలు తగ్గని పూజా హెగ్డే... బీచ్ లో పొట్టి డ్రాయర్ లో రచ్చ చేసిన హాట్ బ్యూటీ

First Published Jul 11, 2021, 3:31 PM IST


అందం కలిగి అదృష్టం కలిసొస్తే నటి లేదా నటుడ్ని నిలువరించడం కష్టమే. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతారు ఈ కోవకు చెందిన హీరోయిన్స్. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి అలానే ఉంది. 

కెరీర్ బిగినింగ్ లో పూజా హెగ్డే నటించిన చిత్రాలు అన్నీ పరాజయం పొందాయి. తెలుగులో ముకుంద, ఓ లైలా కోసం, దువ్వాడ జగన్నాథం వరుస పరాజయాలు పొందాయి. హిందీలో హ్రితిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం మొహంజదారో. ఈ మూవీలో పూజా హీరోయిన్ గా నటించారు.
undefined
మొహంజదారో మూవీ కూడా పరాజయం పొంది, పూజాకు షాక్ ఇచ్చింది. వరుస పరాజయాలతో రంగస్థలం మూవీలో ఐటెం భామగా సాంగ్ కూడా చేసిన పూజకు దర్శకుడు త్రివిక్రమ్ లైఫ్ ఇచ్చాడు.
undefined
పూజా ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా అరవింద సమేత వీరరాఘవ మూవీలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా త్రివిక్రమ్ తీసుకున్నారు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత మహర్షి, గద్దలకొండ గణేష్ వంటి విజయాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి.
undefined
మరోమారు త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే ను తీసుకోవడం జరిగింది. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. దీనితో పూజా ఇమేజ్ మరింత పెరిగింది.
undefined
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన టాప్ స్టార్స్ చిత్రాలలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్నారు. హిందీలో సల్మాన్ కి జంటగా కభీ ఈద్ కభీ దివాలి మూవీలో నటిస్తుంది పూజా హెగ్డే. తమిళంలో విజయ్ కి జంటగా బీస్ట్ మూవీ చేస్తున్నారు.
undefined
ఇక తెలుగులో పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్ మూవీలో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆచార్య మూవీలో చరణ్ కి జంటగా ఆమె నటిస్తున్నారు. అక్కినేని అఖిల్ కి జంటగా మరో మూవీ చేస్తున్నారు.
undefined
కెరీర్ టాప్ గేర్ లో సాగుతుండగా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. తాజాగా జీన్స్ షార్ట్ ధరించి, థైస్ కనిపించేలా బీచ్ లో రచ్చ చేసింది పూజా హెగ్డే. పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
undefined
click me!