అతనితో మొదటి కిస్ మర్చిపోలేను... పర్సనల్ సీక్రెట్స్ బయటపెట్టిన పరిణీతి చోప్రా!

Published : Mar 03, 2021, 02:47 PM IST

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా లేటెస్ట్ కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆమె తన ఫస్ట్ కిస్ మరియు లవ్ గురించి ఓపెన్ గా చెప్పడం, అందరినీ షాక్ కి గురిచేసింది. అంతగా అందరూ షాక్ కావడానికి పరిణీతి చోప్రా ఏమ్మన్నారంటే...

PREV
17
అతనితో మొదటి కిస్ మర్చిపోలేను... పర్సనల్ సీక్రెట్స్ బయటపెట్టిన పరిణీతి చోప్రా!
పరిణీతి చోప్రా నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఆన్ ది ట్రైన్. ఈ చిత్రం గత నెల ఓటిటి లో విడుదల కావడం జరిగింది.  ఈ మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొన్న పరిణీతి తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని సీక్రెట్స్ బయటపెట్టారు.

27
18ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పరిణీతిని ఓ అబ్బాయి కిస్ చేశాడట. తనకు లైఫ్ లో అదే ఫస్ట్ కిస్ అని ఆమె తెలిపారు.

parineeti chopra

37
జీవితంలో తన మొదటి కిస్ ని ఎప్పటికీ మరచిపోనని ఆమె చెప్పడం విశేషం. ఆ ఫస్ట్ కిస్ తనకెంతో స్పెషల్ అని ఆమె చెప్పారు.

Parineeti chopra

47
ఇక తానెప్పుడూ డేట్ కి వెళ్లలేదని పరిణీతి చెప్పారు. ఎవరైనా అలా అడిగితే చక్కగా ఇంటికి వచ్చేయ్ కలిసి... నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని, చక్కగా ఆస్వాదిద్దాం అంటుందట.
ఇక తానెప్పుడూ డేట్ కి వెళ్లలేదని పరిణీతి చెప్పారు. ఎవరైనా అలా అడిగితే చక్కగా ఇంటికి వచ్చేయ్ కలిసి... నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని, చక్కగా ఆస్వాదిద్దాం అంటుందట.
57
ఇక చిన్నప్పటి నుండి తనకు సైఫ్ అలీ ఖాన్ అంటే ఇష్టం అన్నారు పరిణీతి. అభిమానమే కాకుండా సైఫ్ ని ప్రేమించే దానిని అంటూ అసలు విషయం చెప్పారు ఆమె.
ఇక చిన్నప్పటి నుండి తనకు సైఫ్ అలీ ఖాన్ అంటే ఇష్టం అన్నారు పరిణీతి. అభిమానమే కాకుండా సైఫ్ ని ప్రేమించే దానిని అంటూ అసలు విషయం చెప్పారు ఆమె.
67
గతంలో అధిక బరువు కారణంగా విమర్శలకు గురయ్యాను. నా జీవితంలో ఆ ఫేస్ చెరిపివేయాలని అనిపిస్తుందని పరిణీతి చోప్రా అన్నారు.

parineeti chopra

77
అధిక బరువు అనేక అనర్ధాలకు దారి తీస్తుంది. ప్రస్తుతం బరువు తగ్గడం వలన నేను యాక్టీవ్ గా తయారయ్యాను అన్నారు పరిణీతి. ఇక సైనా నెహ్వాల్ బయోపిక్ సైనా లో ఆమె నటించడం జరిగింది.

parineeti chopra

click me!

Recommended Stories