ఎద అందాలు, రెడ్ చిల్లీ పెదాలు, ఎక్స్ పోజింగ్ చంపేసిన నిధి...

First Published Jan 15, 2021, 3:33 PM IST


పేరు తగ్గట్టే నిలువెత్తు అందాల నిధిలా ఉంటుంది నిధి అగర్వాల్. ఈ తేనె కళ్ళ అమ్మడు సోయగాలు చూస్తే మహర్షుల కైనా మతి చూడాల్సిందే. నిధి యద సోయగాలు కవ్విస్తుంటే.. కళ్ళు చుర కత్తుల్లా గుండెను చీల్చేస్తాయి. 
 

నిధి సోషల్ మీడియా పోస్ట్లు కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ ఎందరో అంటే అతిశయోక్తి కాదు. ఇంస్టాగ్రామ్ లో నిధి అగర్వాల్ హాట్ హాట్ ఫోటోలు ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తుంటే, క్రేజీ కామెంట్స్ చేస్తూ ఉంటారు.
undefined
బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెగులు... అన్న సామెత నిధిని చూస్తే అక్షరాలా నిజం అనిపిస్తుంది. సృష్టించిన బ్రహ్మ సైతం నిధి మోహంలో పడిపోవాల్సిందే.
undefined
సాలిడ్ ఫిగర్ కి షైనింగ్ బ్యూటీ తోడవ్వడంతో నిధి అగర్వాల్ గ్లామర్ ఫీల్డ్ లో దూసుకుపోతుంది. నిధి అగర్వాల్ అందాల గురించి చెప్పాలంటే పదాలు సరిపోవంటే నమ్మాల్సిందే.
undefined
తాజాగా నిధి అగర్వాల్ ఎల్లో స్లీవ్ లెస్ అవుట్ ఫిట్ లో నాటీ ఫోజులిస్తూ, కుర్రకారు గుండెలను పిండేసింది. నిధి హాట్ హాట్ అందాలు... చప్పున చూడకుంటే ఐస్ క్రీమ్ లా కరిగిపోయే ప్రమాదం ఉంది.
undefined
నిధి అగర్వాల్ లేటెస్ట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పండగ నాడు నిధి అందాల విందుకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
undefined
నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సమ్మర్ లో విడుదల కానుంది.
undefined
తమిళంలో నిధి... శింబుకి జంటగా ఈశ్వరన్, జయం రవితో పాటు భూమి చిత్రాలలో నటించారు. ఈ రెండు సంక్రాంతి కానుకగా విడుదల కావడం జరిగింది.
undefined
ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన నిధి అగర్వాల్ వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటున్నట్లు సమాచారం.
undefined
click me!