చీరలో సెక్సీగా దర్శన మిచ్చిన మలయాళ మారుతం నజ్రియా

First Published Nov 27, 2020, 2:30 PM IST

మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ శారీలో హొయలు పోతూ సెగలు రేపింది. సోషల్ మీడియాలో నజ్రియా సెక్సీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

చైల్డ్ ఆర్టిస్ట్గా తెరంగేట్రం చేసిన నజ్రియాతమిళ్, మలయాళ పరిశ్రమలోఅవకాశాలు దక్కించుకుంటుంది. మలయాళంలోవిపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నజ్రియాసోషల్ మీడియాలో సెక్సీ ఫోటోలు పంచుకొని రచ్చ చేస్తున్నారు.
undefined
లైట్ బ్రౌన్ శారీ, గోల్డ్ కలర్ బ్లౌజ్ ధరించి సెక్సీ లుక్స్ ఇచ్చింది. నజ్రియా ఫోటోలకు ఆమె ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.
undefined
త్వరలో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది నజ్రియా నజీమ్. బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'అంటే సుందరానికీ' మూవీలో నజ్రీయా హీరోయిన్ గా ఎంపికయ్యారు.
undefined
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కనున్న ఈ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.
undefined
అరంగేట్రంతోనే క్రేజీ ప్రాజెక్ట్ దక్కించుకున్న నజ్రియాసక్సెస్ అయితే తెలుగు తెరను ఏలేయడం ఖాయం.
undefined
మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాసిల్ తో 2014లోనే నజ్రియాకు వివాహం జరిగింది.
undefined
click me!