పచ్చని మైదానంలో వెచ్చని పరువాలు పరిచిన తెలుగు బేబీ ఈషా... క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న హాట్ భామ

First Published Jul 30, 2021, 6:56 PM IST

తెలుగు భామ ఈషా రెబ్బా తనలోని హాట్ నెస్ ని పరిచయం చేస్తున్నారు. గ్లామర్ విషయంలో బాలీవుడ్ భామలకు తాను ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. లేటెస్ట్ ఈషా హాట్ ఫోటో షూట్ వైరల్ కాగా, ఇంటర్నెట్ షేక్ అవుతుంది. 

ఈషా వెండితెరకు పరిచయమై దాదాపు 9ఏళ్ళు కావస్తుంది. మంచి ఆరంభం లభించినా స్టార్ కావడానికి అవసరమైన బ్రేక్ రాలేదు. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల 2012లో తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో ఈషా నటిగా మారారు.
undefined
ఆ తరువాత ఆమె హీరోయిన్ గా నటించిన అంతకు ముందు ఆ తరువాత, అ వంటి చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కెరీర్ లో హిట్స్ ఉన్నప్పటికీ సోలో హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అందరి లాగే తెలుగు హీరోయిన్ అన్న బ్రాండ్ కూడా ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది.
undefined
అరవింద సమేత వీరరాఘవ మూవీలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం వచ్చినా, అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో ఆమె ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. మంచి అవకాశం అనుకుంటే, అది కూడా ఆమె కెరీర్ కి ఉపయోగ పడలేదు.
undefined
2019లో ఆమె హీరోయిన్ గా రాగాల 24గంటల్లో విడుదలైంది. ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించకపోవడం ఈషా బ్యాడ్ లక్. అందం, టాలెంట్ ఉండి కూడా సరైన గుర్తింపుకు నోచుకోలేకపోతుంది.
undefined
ప్రస్తుతం ఆమె తమిళ పరిశ్రమపై ద్రుష్టి సారించారు. అక్కడ ఆఫర్స్ రావడంతో చిత్రాలు చేస్తున్నారు. రెండు తమిళ చిత్రాళ్లతో పాటు ఓ తెలుగు మూవీలో ఈషా రెబ్బా నటిస్తున్నారు.
undefined
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో ఈషా ఓ హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
undefined
అలాగే డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో చిత్రాలు చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన పిట్ట కథలు యాంతం సిరీస్ లో ఈషా రెబ్బా నటించడం జరిగింది.
undefined
click me!