పర్పుల్‌ కలర్‌ మినీ డ్రెస్‌లో ఆషు రెడ్డి టాప్‌ షో.. జూ సమంత ట్రీట్‌కి ఫిదా అవ్వాల్సిందే..

Published : May 07, 2024, 05:32 PM IST

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయ్యింది ఆషు రెడ్డి. సమంతలా ఉండటంతో జూ సమంతలా మరింత గుర్తింపు తెచ్చుంది. ఇప్పుడు గ్లామర్‌ షోతోపాటు, సినిమాలతోనూ రచ్చ చేస్తుంది.   

PREV
16
పర్పుల్‌ కలర్‌ మినీ డ్రెస్‌లో ఆషు రెడ్డి టాప్‌ షో.. జూ సమంత ట్రీట్‌కి ఫిదా అవ్వాల్సిందే..

బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషు రెడ్డి మొన్నటి వరకు గ్లామర్‌ షోనే నమ్ముకుంది. పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో అందాల  ఫోటో షూట్లు చేస్తూ కాలం వెల్లదీసింది. అవకాశాల కోసం అన్వేషణ చేస్తూ వచ్చింది. 
 

26

దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. ఆషు రెడ్డి నెమ్మదిగా సినిమా ఆఫర్లని దక్కించుకుంటుంది. `ఫోకస్‌` మూవీలో పోలీస్‌ ఆఫీసర్‌గా మెరిసింది. పవర్‌ఫుల్‌ లేడీ పోలీస్‌ ఆఫీసర్‌గా మెప్పించింది. 
 

36

ఇప్పుడు బ్యాక్‌ టూ సినిమా ఆఫర్లని దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఆమె `ఏ మాస్టర్‌ పీస్‌` అనే చిత్రంలో మరో శక్తివంతమైన పాత్ర పోషిస్తుంది ఆషు రెడ్డి. ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. 
 

46

దీంతోపాటు `యేవమ్‌` అనే సినిమా చేస్తుంది. ఈ మూవీని ఇటీవలే ప్రకటించారు. ఇందులో ఆమె లుక్‌ బోల్డ్ గా ఉంది. చాలా బోల్డ్ రోల్‌లో ఈ జూ సమంత మెరవబోతుందని తెలుస్తుంది.  `నా బాడీ సూపర్‌ డీలక్స్` అంటూ ఓ హాట్‌ ఫోటోని పంచుకున్నారు. ఇందులో ఆషు రెడ్డి తన బాడీని సూపర్‌ డీలక్స్ గా భావిస్తుందట. అలానే ఫీలవుతుందట. అలాంటి పాత్రలో కనిపించబోతుందట.  
 

56

అదే సమయంలో గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూనే ఉంది. ఆమె గ్లామర్ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ అలరిస్తుంది. ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె మినీ పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌లో మెరిసింది. 
 

66

చైర్‌పై కూర్చొని వయ్యారంగా పోజులిచ్చింది ఆషురెడ్డి. టాప్‌ షో చేస్తూ ఆమె కెమెరాకి ఇచ్చిన పోజులు మతిపోయేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇది ఆమె ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్ అనే చెప్పాలి. ఇలా అందాలతో గెలం వేస్తూ ఆఫర్లని కొల్లగొడుతుందీ అందాల భామ. ఈ సినిమాతో తనని తాను కొత్తగా ఆవిష్కరించనున్నట్టు తెలిపింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories