హీరో రాజ్ తరుణ్. పక్కింటి కుర్రాడిగా విలక్షణమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు. కెరీర్ స్టార్టింగులో ఉయ్యాల జంపాల,సినిమా చూపిస్త మామ , కుమారి21F సినిమాలతో వరుసగా మూడు హీరోకి ఎందుకో ఆ తరువాత అంతగా కలిసి రాలేదు. తాజాగా ఒరేయ్ బుజ్జిగా సినిమాతో మనముందుకు వచ్చాడు.