Mehreen: డీప్ కట్ జాకెట్ లో మెహ్రీన్ హాట్ క్లీవేజ్ షో.. ఎఫ్ 3 బ్యూటీ బోల్డ్ ఫోజులకు మైండ్ బ్లాక్!

First Published May 22, 2022, 8:15 PM IST

సిమ్లా ఆపిల్ మెహ్రీన్ డీప్ కట్ స్లీవ్ లెస్ చోళీ ధరించి మెస్మరైజ్ చేశారు. క్లీవేజ్ షో నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నారు. పాల వన్నె రంగు ఒంటిపై బ్లాక్ డ్రెస్ జిగేల్ మనిపిస్తుంటే మెహ్రీన్ అందాలు రెట్టింపు అవుతున్నాయి. 
 
Mehreen

2019లో విడుదలైన ఎఫ్ 2 (F2 Movie)చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్ 3 మూవీపై భారీ అంచనాలున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 2 హీరో హీరోయిన్స్ ని కొనసాగిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు.
 
Mehreen

వెంకటేష్ (Venkatesh)-వరుణ్ తేజ్ లకు జంటగా తమన్నా(Tamannah), మెహ్రీన్ నటిస్తున్నారు. ఎఫ్3లో అదనంగా సునీల్, సోనాల్ చౌహాన్ యాడ్ అయ్యారు. 

Mehreen

ఇటీవల విడుదలైన ట్రైలర్ కి విశేష స్పందన దక్కింది. ఫస్ట్ పార్ట్ లో భార్యాబాధితులుగా కామెడీ పండించిన వెంకీ-వరుణ్ ఈసారి డబ్బు కోసం తాపత్రయ పడే ఫ్యామిలీ మెన్ గా కనిపించనున్నారు. 

Mehreen

ఎఫ్ 3 మూవీ సమ్మర్ కానుగ మే 27న గ్రాండ్ గా విడుదల కానుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు. 

Mehreen

ఇక విజయాల పరంగా వెనుకబడిన మెహ్రీన్ ఎఫ్ 3 (F3 Movie)పై చాలా ఆశలు పెట్టుకుంది. ఆమె టాలీవుడ్ కెరీర్ ఈ చిత్రంపై ఆధారపడి ఉంది. కెరీర్ మెల్లగా సాగుతుండగా ఈ మధ్య బరువు కూడా తగ్గారు. 

Mehreen

ఇక కెరీర్ సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో గ్లామర్ షో తగ్గించడం లేదు. వరుస ఫొటోస్ షూట్స్ తో కాక రేపుతోంది. మెహ్రీన్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 

click me!